Monday, April 29, 2024

minister

విద్యాశాఖ మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష

తమిళనాడు మంత్రి పొన్ముడికి మూడేళ్ల జైలుశిక్ష శిక్షతో పాటు రూ. 50 లక్షల జరిమానాను విధింపు 2006-11 మధ్య అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు 2016లో నిర్దోషిగా ప్రకటించిన ట్రయల్‌ కోర్టు సుప్రీంకోర్టులో అప్పీలుకు అవకాశం ఇచ్చిన హైకోర్టు తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడితో పాటు ఆయన భార్య విశాలక్ష్మికి మద్రాస్‌ హైకోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ....

విద్యుత్‌ సంస్థపై ప్రభుత్వం శ్వేతపత్రం

సభలో ప్రవేశ పెట్టిన డిప్యూటి సిఎం భట్టి విద్యుత్‌ రంగంలో మూడు అంశాలపై జ్యూడిషియల్‌ విచారణ సభలో ప్రకటించిన సిఎం రేవంత్‌ రెడ్డి యాదాద్రి, భద్రాద్రి,ఛత్తీస్‌ఘడ్‌ ఒప్పందాలపై విచారణ హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వరుసగా రెండోరోజు విద్యుత్‌ సంస్థపై ప్రభుత్వం వ్వేతపత్రం విడుదల చేసింది. డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క దీనిని ప్రవేశ పెట్టగా సభలో వాడీవేడీ...

చర్చలు సఫలం

ప్రభుత్వం హామీతో వెనక్కి తగ్గిన జూడాలు ప్రతి నెల 15వ తేదీ లోపు స్టైఫండ్‌ విడుదల చేస్తామన్న మంత్రి దామోదర కొత్త ఉస్మానియా ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తామని మంత్రి హామీ హైదరాబాద్‌ : ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్‌ రాజనర్సింహతో జూనియర్‌ డాక్టర్ల చర్చలు సఫలమయ్యాయి. మంగళవారం మంత్రి దామోదర రాజనర్సింహతో జూనియర్‌ డాక్టర్లు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా...

ప్రజావాణికి భారీగా స్పందన

ప్రలు తరలి రావడంతో ట్రాఫిక్‌ జామ్‌ అర్జీలు స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌ : తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక చేపట్టిన కార్యక్రమాల్లో ఒకటి ప్రజావాణి కార్యక్రమానికి జనసందోహం పెరిగింది. ప్రజాభవన్‌లో ప్రతీ మంగళవారం, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం మొదలైంది. ఉదయం 10...

మంత్రికి స్వాగతం పలికిన ఉద్యమకారులు..

ఓదెల : ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి శాసనసభలో ప్రస్తావించిన నేపథ్యంలో ఉద్యమకారుల రాష్ట్ర కన్వీనర్‌ గుండేటి ఐలయ్య యాదవ్‌ ఆధ్వర్యంలో ఆదివారం మంత్రి పర్యటనలో స్వాగతం పలికి అభిమానాన్ని చాటి చెప్పి గొర్రె పిల్లను బహుకరించారు, శాసనసభ వ్యవహారాలు శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌ బాబు మంథని పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యేలను,మంత్రిని కలిసి కృతజ్ఞతలు...

పదవీ భాద్యతలు స్వీకరించిన సీతక్క

రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా పదవీ భాద్యతలు స్వీకరించిన సీతక్క

నష్టాల్లో పౌరసరఫరాల శాఖ

ఏకంగా రూ.56వేల కోట్ల నష్టం 12శాతం మంది రేషన్‌ వినయోగించడం లేదు కొత్త కార్డులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం మరో వంద రోజుల్లో రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ రాష్ట్రంలో అందోళనకరంగా అన్ని శాఖల పరిస్థితి పౌరసరఫరాల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్‌ హైదరాబాద్‌ : పౌరసరఫరాల శాఖ ఆర్థికపరిస్థతి ఆందోళనకరంగా ఉందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. గత పాలకుల వల్ల...

ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే

విబజన చట్టంలోనే దీనిని పొందుపరిచారు నాటి ప్రధాని మన్మోమన్‌ హామీ కూడా ఇచ్చారు మరోమారు ప్రత్యేకహోదా కోసం ప్రయత్నిస్తా త్వరలోనే తెలంగాణ భవన్‌ నిర్మాణం చేపడతాం తెలంగాణకు మణిహారంగా రీజినల్‌ రింగ్‌ రోడ్డు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వెల్లడి న్యూఢిల్లీ : ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, విబజన చట్టంలోనే ఇది ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌...

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు … మంత్రి పొన్నం

సిద్దిపేట : సిద్దిపేట జిల్లా కలెక్టరును కలిసి జిల్లా లో ఉన్న సమస్యల పై సమీక్ష చేసి నివేదిక అందచేయాలి అని ఆదేశం ఇచ్చిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఇప్పటికే రెండింటిని ప్రారంభించామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌...

మంత్రిగా విడిచి వెళ్లారు.. మంత్రిగానే అడుగు పెట్టారు..

చిట్యాల (ఆదాబ్‌ హైదరాబాద్‌): కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వంలో క్యాబినెట్‌ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ సాధన కోసం 2011 అక్టోబర్‌ 1 న తన పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన సెక్రటేరియట్‌ గడప తొక్కలేదు. నీళ్లు,నిధులు, నియామకాలు కావాలంటూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -