Monday, May 6, 2024

karimnagar

సొసైటీ బీఎస్సీ కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల

తెలంగాణ బీసీ గురుకులాల్లో.. బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సు మహాత్మా జోతిబా ఫులే తెలంగాణ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ బీఎస్సీ కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.కోర్సు: బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌ (మహిళా అభ్యర్థులకు మాత్రమే)సీట్ల సంఖ్య: 240 (బీసీ- 75 శాతం, ఎస్సీ- 15 శాతం,...

వచ్చే ఎన్నికల్లో మోడీ అవుట్‌ రాహుల్‌ ఇన్‌

ఇలాంటి ముఖ్యమంత్రిని నేను ఎన్నడు చూడలే శ్రీ తెలంగాణ పైసల్‌ పంజాబ్‌, బీహార్‌లో పంచుతుండు పొన్నంకు సముచిత స్థానం కల్పిస్తాం మాజీ రాజ్య సభ సభ్యులు హన్మంతరావుకరీంనగర్‌ బ్యూరో : వచ్ఛే ఎన్నికల్లో మోడీ అవుట్‌ రాహుల్‌ ఇన్‌ అని మాజీ రాజ్య సభ సభ్యులు వి.హన్మంతరావుజోష్యం చెపుతూ రాష్టంలో ఇలాంటి ముఖ్యమంత్రిని నేను ఎన్నడు...

జేఈఈ మెయిన్స్‌లో ఆల్‌ ఇండియాలో ర్యాంక్‌లో సీట్‌ సాధించినపేదింటి ఆణిముత్యం

బోనకల్‌ మండలం, గోవిధపురం ఎల్‌ గ్రామానికి చెందిన కొమ్ము నేన్విత అభినందించిన గ్రామస్తులు, బంధువులుహైదరాబాద్‌ : కరీంనగర్‌ జిల్లా, బోనకల్‌ మండల పరిధిలో గోవిందపురం ఎల్‌ గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన డాక్టర్‌ కొమ్ము జాల్‌ అభిజిత్‌ దేవ్‌ రాణి దంపతుల కుమార్తె కొమ్ము నేన్విత సేన్‌ కరీంనగర్‌ లోని గురుకుల ప్రతిభా (సిఓఈ) కాలేజ్‌...

ముదిరాజు జాతి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిబేషరతు బహిరంగ క్షమాపణ చెప్పాలి..

కరీంనగర్ ముదిరాజ్ సంఘం నాయకులు డిమాండ్.. ముదిరాజు జాతి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బేషరతు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ ప్రెస్ భవన్ లో పత్రికా సమావేశం నిర్వహించారు.. పాడి కౌశిక్ రెడ్ది ముదిరాజు ముద్దుబిడ్డను కొట్టడమే గాక, యావత్తు కులాన్ని పరుష పద జాలముతో...

కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ధర్నా..

-పద్మశాలీలకు లక్ష రూపాయల పథకం అమలుచేయాలని కలెక్టర్ కు వినతి.హైదరాబాద్, తెలంగాణ చేనేత ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ పిలుపు మేరకు. సోమవారం రోజు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టడం జరిగింది.. గతంలో ప్రభుత్వం కులవృత్తుల ఆర్థిక సహాయం అని చెప్పడం.. అందులో పద్మశాలిలకు స్థానం లేకపోవడం...

మట్టి మాఫియాకు కేర్ అఫ్ అడ్రస్ గా మారిన కరీంనగర్..

జిల్లా మంత్రి కనుసన్నల్లోనే ఎల్.ఎం.డి లోపల అక్రమ మట్టి తవ్వకాలు.. వాల్టా యాక్ట్ కు తూట్లు పొడుస్తున్న మైనింగ్, రెవిన్యూ అధికారులు.. గ్రానైట్, ఇసుక మాఫియాలే కాకుండా మట్టి మాఫియాకు తెర లేపిన అధికార యంత్రాంగం.. చెక్ పోస్టుల రద్దుతో అక్రమ రవాణాకు హద్దు, అదుపు లేకుండా పోయింది.. బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి ఘాటు విమర్శలు. హైదరాబాద్,...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -