Friday, October 11, 2024
spot_img

జేఈఈ మెయిన్స్‌లో ఆల్‌ ఇండియాలో ర్యాంక్‌లో సీట్‌ సాధించినపేదింటి ఆణిముత్యం

తప్పక చదవండి
  • బోనకల్‌ మండలం, గోవిధపురం ఎల్‌ గ్రామానికి చెందిన కొమ్ము నేన్విత
  • అభినందించిన గ్రామస్తులు, బంధువులు
    హైదరాబాద్‌ : కరీంనగర్‌ జిల్లా, బోనకల్‌ మండల పరిధిలో గోవిందపురం ఎల్‌ గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన డాక్టర్‌ కొమ్ము జాల్‌ అభిజిత్‌ దేవ్‌ రాణి దంపతుల కుమార్తె కొమ్ము నేన్విత సేన్‌ కరీంనగర్‌ లోని గురుకుల ప్రతిభా (సిఓఈ) కాలేజ్‌ చదువుకుంటూ జేఈఈ మెయిన్స్‌ లో అల్‌ ఇండియా 4040 ర్యాంక్‌ సాధించింది.జోసా కౌన్సిలింగ్‌ లో ఎన్‌ ఐ టి రాయిపూర్‌ , చత్తీస్గడ్‌ లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఐటి బి.టెక్‌ లో సీట్‌ సాధించినందుకు. కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, నాయనమ్మ సిపిఎం పార్టీ మాజీ సర్పంచి కొమ్ము కమలమ్మ, తాతయ్య పెద్ద నర్సయ్య, పెదనాన్న వేలాద్రి, పెద్దమ్మ కుమారి, బాబాయిలు అన్నయ్యలు వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు జేఈఈ మెయిన్స్‌ లో సీట్‌ సాధించిన నేన్విత సేన్‌ ను గ్రామస్తులు, తదితరులు అభినందించారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు