Sunday, July 21, 2024

karimnagar

స్మార్ట్ సిటీల మిషన్‌లో స్మార్ట్‌గా స్కాం…!

2015లో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీల మిషన్ లాంచ్ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి ఈ మిషన్ కింద వంద నగరాలు ఎంపిక చేసిన కేంద్రం ఆల్ ఎబిలిటీ పార్క్ ఏర్పాటుకు 2022లో టెండ‌ర్లు.. టెండ‌ర్‌ను ద‌క్కించుకున్న ఎస్ఆర్‌విఎస్ ఇండస్ట్రీస్‌ ఏబుల్డ్ పార్క్ నిర్మాణం రద్దు చేసిన క‌రీంన‌గ‌ర్‌ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును అందిచిన త‌ర్వాత ర‌ద్దు...

పోరుబాటకు సిద్ధమైన బీజేపీ

మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ అవినీతిపై పోరాడండి కరీంనగర్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ అవినీతి, అరాచకాలపై రోడ్డెక్కండి కొండగట్టు, వేములవాడ ఆలయాలకు నిధుల హామీపైనా ఉద్యమించండి బెజ్జంకిని కరీంనగర్ జిల్లాలో కలపాలంటూ ప్రజలతో కలిసి పోరాడండి బీజేపీ కార్యకర్తలకు పిలుపు నిచ్చిన బండి సంజయ్ కుమార్ ప్రజల ఛీత్కారానికి గురైన బీఆర్ఎస్ ను తరిమికొట్టేదాకా పోరాడండి.. కరీంనగర్ : కరీంనగర్ కార్పొరేషన్ సహా...

చర్చకు సిద్ధమా..?

మంత్రి గంగుల కమలాకర్ కు బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్ డాక్యుమెంట్లతో రా….నా ఆస్తులన్నీ ప్రజలకు పంచేందుకు రెడీ నీ ఆస్తిపాస్తులన్నీ కరీంనగర్ ప్రజలకు పంచే దమ్ముందా? గ్రానైట్ ఎన్నికల్లో గంగుల ఏకఛత్రాధిపత్యాన్ని బద్దలు కొడతా ఎవడు అడ్డమొచ్చినా గ్రానైట్ యూనియన్ ఎన్నికలు నిర్వహిస్తా మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే ప్రజలంతా బిచ్చమెత్తుకోవాల్సిందే కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ కరీంనగర్ : తెలంగాణలో...

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ దొందు దొందే

పైసలిచ్చి మహిపాల్‌ రెడ్డి టికెట్‌ తెచ్చుకున్నారు ప్రధాని మోడీ ఇచ్చే పైసలతో డబుల్‌ బెడ్‌ రూం కట్టారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం సండే మార్కెట్‌ లో బీజేపీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా...

ధర్మరక్షణ కోసం పోరాటం

భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించండి కరీంనగర్‌లో భారీ ర్యాలీతో నామినేషన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బండి ప్రజలకు అండగా నిలబడతానని హావిూ బీజేపీ తేకుంటే తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది ఆనాడు పార్లమెంటులో మా మద్దతుతోనే రాష్ట్రం కేసీఆర్‌ కొట్లాడితే కాదు.. బీజేపీ మద్దతుతో ఏర్పాటు రైతులు, నిరుద్యోగుల కోసం కొట్లాడితే కేసులు గంగుల భూ కబ్జాలకు చెక్‌ పెట్టాలని పిలుపు కరీంనగర్‌లో మీడియా సమావేశంలో బండి...

మళ్లీ వస్తున్నా.. మీకోసం..

కరీంనగర్ లో పాదయాత్రకు సిద్ధమైన బండి సంజయ్ ఈనెల 7న కరీంనగర్ టౌన్ నుండి మొదలు రాష్ట్రవ్యాప్తంగా బండి సంజయ్ సుడిగాలి పర్యటనలు ఒకవైపు పాదయాత్ర… మరోవైపు ఎన్నికల ప్రచారం 8న సిరిసిల్ల నుండి పర్యటనలకు శ్రీకారం బుల్లెట్ ప్రూఫ్ కారు భద్రత నడుమ ప్రచారం బీఆర్ఎస్ ను గెలిపించేందుకు మజ్లిస్ తంటాలు 6న నామినేషన్ వేయనున్న బండి సంజయ్ కుమార్ కరీంనగర్ : బీజేపీ...

కరీంనగర్‌లో తనికీలు ..

రూ. 2.36 కోట్ల నగదు పట్టివేత కరీంనగర్‌ పోలీస్‌ కమీషనర్‌ ఎల్‌.సుబ్బరాయుడు వెల్లడి కరీంనగర్‌ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున జిల్లాలో అక్రమం గా డబ్బు, మద్యం, ఇతరములను నిరోధించుటకు పలు చోట్ల చెక్‌ పోస్టు లను ఏర్పాటు, ఎప్పటికప్పుడు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామన్నామని కరీంనగర్‌ పోలీస్‌ కమీషనర్‌ ఎల్‌.సుబ్బరాయుడు తెలిపారు....

మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి

మాదక ద్రవ్యాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ డా. బి. గోపికరీంనగర్‌ :మాదక ద్రవ్యాల వినియోగంతో ఎదుర్కోనే అనారోగ్య సమస్యలను గురించి ప్రజలతో పాటు విద్యార్థులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ డాః బి. గోపి అన్నారు. శుక్రవారం కలెక్టరెట్‌ ఆడిటోరియంలో మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలపై పోలీస్‌ కమీషనర్‌, జిల్లా అధికారులతో...

మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతి..

ఢిల్లీ : మావోయిస్టు అగ్రనేత రాజిరెడ్డి మరణం వార్తలపై దృష్టి సారించిన కేంద్ర నిఘా వర్గాలు…మావోయిస్టు పార్టీ విస్తరణలో విశేష కృషి చేసిన రాజిరెడ్డి..మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి అలియాస్ సత్తన్న మరణించారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర నిఘా వర్గాలు సారించాయి..తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన రాజిరెడ్డి తొలి తరం మావోయిస్టు నేతల్లో...

కాల్పుల కేసులో ప్రధాన నిందితుని అరెస్ట్‌

కరీంనగర్‌ : కరీంనగర్‌ జిల్లా లోని మానకొండూరూ మండల కేంద్రంలో జరిగిన తుపాకీ పేలుడు సంఘటనలో ప్రధాన నిందితుడిని గురువారం నాడు పోలీసులు అరెస్ట్‌ చేసారు ఈ సంఘటనలో మరో నిందితుడిని గతంలోనే పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం విదితమే. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో పోలీస్‌ కమీషనర్‌ సుబ్బారాయుడు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -