Sunday, July 21, 2024

hyderabad news

ప్రతి పక్షాలు ఎవరి పక్షం..

ప్రతి పక్షాలు ఎవరి పక్షం.. ప్రజల వైపా.. వాళ్ళ స్వార్థం వైపా.. గతంలో పెద్ద దొర నేర్పిన నీతి ఏంటి.. గులాబీ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ కూడా మళ్ళీ పక్కపార్టీలో గెలిచినా ఎమ్మెల్యేలను పదవుల ఎరవేశి తన ఫాంహౌస్‌ లో గొర్రెల్లా మేపి రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసిండు కానీ కాలం చెప్పిన నీతి...

శిలా శిల్పి

భారం కాని భువిలోనిశిలాఫలకాలేనోచిరస్మరణీయంచిత్రాలే చెక్కిన శిల్పి కినిదర్శనాలన్ని..!! గృహ లాంటిగుండె చిత్రమైతేఅందులో దాగినబొమ్మలన్నీ వైచిత్రాలు..!! కళాత్మక రూపాతోనిలబెట్టించినమహనీయులరాతి శిల్పాలెన్నో..!! శిలాఫలకం గట్టుదైనాపాండవ రాజ్యపాననే చిత్రించేచిత్రకారుడు కే తెలుసు..!! వొకంటి చూపుతోచెక్కి చక్క దింపే ఘనతవీరులెందరో కౌసల్య కౌగిట్లో దాగినబాల రామున్ని భరతమావొడిలోకి తెచ్చిన అరుణ్ లాల్వో చరిత్ర సృష్టించినా..!! ఊపిరితో ఊపిరందించేమహనీయుల రాతి శిల్పాతోపురుడోస్తున్న చిత్రకారుడిచిత్రబింబాలెన్నో కదా..!! అనిత చరణ్

భాగ్యనగరం గడ్డ.. నా అడ్డ అంటున్న లేడీసింగం

అన్ని వర్గాల ప్రజలను భాష యాసలతో ఆకట్టుకుంటు ప్రచారం అసద్‌కు, అక్బర్‌కు ముచ్చేచెమటలు పట్టిస్తున్న వీరనారి ప్రత్యర్థులకు అర్థం కాని విధంగా బిజెపి స్టాటజీ ఓటమి ఎరుగని ఎంఐఎంకు మాధవీ లత సవాల్‌ అంతుచిక్కని వ్యూహాలతో పాతబస్తీలో బిజెపి పాగా..! బిజెపి దెబ్బకు తొలిసారి ప్రచారం చేస్తున్న ఎంఐఎం భాగ్యనగర్‌ గడ్డ నా అడ్డా అంటూ లోక్‌ సభ ఎన్నికల బరిలోకి దింపిన...

హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నయా.. దందా

మేడ్చల్ జిల్లాలో అనుమతి.. హైదరాబాద్ జిల్లాలో నిర్వహణ ఉస్మానియా గుర్తింపు లేకుండానే మూడు సంవత్సరాలుగా దందా ఆడిట్ సెల్ సిబ్బందితో యాజమాన్యాల కుమ్మక్కు రెండు లక్షల జరిమానా, కళాశాలను రద్దు చేయాలి సీజేఎస్ అధ్యక్షులు మాసారం ప్రేమ్ కుమార్ డిమాండ్ వంద సంవత్సరాల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఓయూ అధికారుల కళ్ళు కప్పి ఆడిట్ సెల్ సిబ్బందితో ప్రైవేట్...

సల్లావుద్ధీన్ రాసలీలలు

ప్ర‌జా ఆరోగ్య మ‌రియు కుటుంబ సంక్షేమ సంచాల‌కుల కార్యాల‌యంలో కామ‌పిశాచి మహిళలను టార్చర్ పెడుతున్న సూపరిండెంట్ ఉద్యోగినీలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న సల్లావుద్ధీన్ లైంగిక వేదింపులు తట్టుకోలేక 2023లో ఓ నర్సు సూసైడ్ సరూర్ నగర్ పీఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదు 2నెలలు డ్యూటీకి రాకుండా.. మెడికల్ లీవ్ కింద సెలవులు ఆరోగ్య శాఖ ప్లానింగ్ సెక్షన్ లో విధులు నిర్వహిస్తున్న కీచ‌కుడు అప్పటి డైరెక్టర్...

జడ్సన్ అంటే జంకెందుకు..?

బీఆర్ఎస్ సర్కార్ ను ఫుట్ బాల్ ఆడిన జడ్సన్ కేసీఆర్ కు కంటిమీద కునుకు లేకుండా జేసిన బక్క గులాబీ పార్టీనీ గద్దె దింపడంలో పరోక్ష పాత్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనకు దక్కని గౌరవం ఇటీవల బక్క జడ్సన్ ను సస్పెండ్ చేసిన పార్టీ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ పునరాలోచనలో పడ్డ హస్తం పార్టీ జడ్సన్ పై టీపీసీసీలో చర్చ.....

ఏళ్లుగా ‘నకిలీ డాక్టర్‌’ లీలలు

నేటి శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ నాటి మెదక్‌ డీఎంహెచ్‌ఓ చందునాయక్‌ అక్రమ దందా ప్రభుత్వ కొలువుచేస్తూ క్లీనిక్‌ల ద్వారా కోట్లలో ఆస్తులు వైద్యం పేరుతో యధేచ్చగా డబ్బు సంపాదన చదివింది ఎంబీబీఎస్‌, ట్యాగ్‌ లైన్‌ మాత్రం డీసీహెచ్‌ జడ్చర్ల, షాద్‌నగర్‌, కొత్తకోటలో దుక్నాలు డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ సపోర్ట్‌ ఎన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకోని వైనం హెల్త్‌ మినిస్టర్‌కు త్వరలోనే కంప్లైంట్‌ ఇవ్వనున్న పలువురు.. దేవుడు కరుణిస్తే.....

ఎమ్మార్వో ‘గౌతమ్‌’ భూదానం

కోట్లాది రూపాయల సర్కారు భూమి హంఫట్‌ ఉప్పల్‌ రింగ్‌ రోడ్డుకు అతి దగ్గరలో 2ఎకరాల 12గుంటల భూమి మాయం రూ.4కోట్లు తీసుకొని భూమి రిజిస్టర్‌ చేసిన వైనం కోర్టు స్టే ను లెక్కచేయని తహశీల్ధార్‌ సర్వే నెం. 789/1లో బై నెం.లు క్రియేట్‌ పైసల కోసం ప్రభుత్వ భూమి రాసిచ్చిన ఎమ్మార్వో రెవెన్యూ ఎంప్లాయిస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రెటరీగా ఉంటూ అక్రమాలకు...

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో జోగుతున్న అధికారులు.. చైర్మన్ పై చర్యలకు వెనుకడుగు వేసిన వైనం.. చైర్మన్ భార్య అయితే 2019 మున్సిపల్ చట్టం వర్తించదా..? అమీన్పూర్ మున్సిపాలిటిలో అధికారం అడ్డు పెట్టుకొని అందిన కాడికి దోచుకొని...

బహుజనుల ఆరాధ్య దైవానికి కూడా అవమానాలేనా

తెలంగాణ ఆత్మగౌరవానికి ఆంధ్రుల ఆధిపత్యానికి తెరపడేనా బహుజనబిడ్డల బడిపంతులు పైన ఆంధ్ర విషపు పంజా పడిందా బాపు జ్యోతిరావు పూలేని కూడా అవమానించిన ఆంధ్ర మేధావులు దేశవ్యాప్తంగా ఆనాటి నుండి నేటి వరకు ఎవరు ఏ స్థానంలో ఉండాలో నిర్ణయించింది ఆంధ్రులే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు షాడో పాలకులు ఆంధ్రులే ఉద్యమాలు జరిగి ఎన్నో బలిదానాలు అయినా ఇప్పటికి...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -