Thursday, June 13, 2024

hyderabad news

ఉచితాలు.. ఉచితాలు

ఉచితాలను అలవాటు చేసి కష్టపడే ప్రయత్నాన్ని దూరం చేస్తున్నారు రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని పొందుపరచడం కోసం ప్రజలను సోమరితనానికి అలవాటు చేస్తున్నారు. ఎవరికి కావాలి ఉచితాలు ఎవరడిగారు ఉచితాలను.. ప్రజలకు నిజంగా కావలసిన ఉచితాలు రెండు.. విద్య, వైద్యం ఈ రెండింటిని అందిస్తే అన్నింటిలో ఎదుగుతారు.. సామాన్య పౌరుడు ఆలోచించు మిత్రమా….! ఆంజనేయులు దోమ

దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ‘డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ’ (దోస్త్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. మే 6 నుంచి 25 వరకు మొదటి ఫేజ్‌ రిజిస్ట్రేషన్‌ ఉండనుంది. రూ.200 రుసుంతో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. మే 15 నుంచి 27 వరకు ‘దోస్త్‌’ వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. జూన్‌...

పబ్లిక్ హెల్త్ లో ఓఎస్డీల‌ ‘లీలలు’

ప్రైవేటు ఆస్పత్రుల్లో వసూళ్లు, కరోనా టైంలో వ్యాక్సిన్ల అమ్మకాలు.? 2019 నవంబర్ లో వర్క్ ఆర్డర్ పై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కు ఓఎస్డీగా ర‌వితేజ నియామకం అల్రెడీ ఓఎస్డీ ఉన్నప్పటికీ మరోవ్యక్తి అలాట్ చేయడంపై చర్చ ఐదేళ్లుగా అక్రమంగా కొనసాగుతున్న రవితేజ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో ప్రభుత్వ నిబంధనలు భేఖాతర్ ఫిబ్రవరిలో డిప్యూటేషన్లు రద్దుచేసిన కొత్త ప్రభుత్వం అయినా...

ఓ మంచి ఘోస్ట్ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్

దెయ్యం సినిమా అంటే జనాల్లో ఓ రకమైన ఇంట్రెస్ట్ చూస్తుంటాం. అన్ని వర్గాల ఆడియన్స్ ఘోస్ట్ సినిమాలను ఇష్టపడుతుంటారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హార్రర్ మూవీస్ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక హార్రర్ సినిమాల్లో కూడా వైవిద్యం చూపిస్తే ఆ మూవీ సూపర్ హిట్ సాధించినట్లే. సరిగ్గా అదే ఫార్ములాతో ప్రేక్షకుల ముందుకు...

అనుమతులు నిల్‌.. అక్రమాలు ఫుల్‌..

అక్రమ నిర్మాణాలకు నిలువెత్తు నిదర్శనం ‘బాబాగూడ’ అధికారులకు అక్రమాలపై ఫిర్యాదులు చేస్తే పొంతన లేని సమాధానాలు కాసులు ఇస్తే ‘సై’ కనుచూపులు కరువు పాలకవర్గాల పదవీ కాలం ముగిసిన తరువాత అధికారుల జోరు కొనసాగుతుంది. గ్రామాలకు స్పెషల్‌ ఆఫీసర్లను నియమించిన కూడా వారు ఎప్పుడు వస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది దీనితో అధికారులు ఆడిరదే ఆటగా...

నీ ఓటు రేపటి దేశ భవిష్యత్తు

రాజ్యాంగం సాక్షిగా స‌రియైన‌ నాయకుడికి ఓటు వేయలేమా..? యువతలో ఎన్నికల చిచ్చు.. పెడుతున్నది.. ఎవడు.. భారతదేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా కులాల, మతాల, నాయకులు అంటూ మన ఇండ్ల ముందుకు వచ్చి మీకు ఉన్న ప్రేమానురాగాలను.. విడగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేసే ఈ నాయకులని తరిమి కొట్టి…. సరైన దేశ అభివృద్ధికి కృషి చేసే...

మనసిక్కడ… పోటీ అక్కడ..!

సికింద్రాబాద్‌ ఎంపీ స్థానంలో విచిత్ర పరిస్థితి! బరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు! ఎమ్మెల్యే పదవిపైనే ఆసక్తి! ఎంపీగా పోటీపై ఇద్దరిలోనూ అయిష్టత..! మొక్కుబడిగా ఎన్నికల ప్రచారం! పద్మారావు, దానం తీరుపై కార్యకర్తల్లో అసహనం! రాజకీయ నాయకులలో ఎక్కువ శాతం ఎంపీ పదవి కంటే ఎమ్మెల్యే పదవి పైనే ఎక్కువ మక్కువ చూపిస్తారు! ఎమ్మెల్యేగా ఉంటేనే స్థానికంగా తమ అడ్డాలో...

మీరు బ్రతికున్నా చంపేస్తారు..

డెత్‌ సర్టిఫికేట్‌ సృష్టించి నకిలీ పత్రాలు తయారీ.. అమీన్‌పూర్‌లో బయటపడుతున్న కళ్ళు బైర్లుకమ్మే నిజాలు.. నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లను కాజేసే ముఠాను జైలుకు పంపిన సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్‌.. విలేఖరుల సమావేశంలో ముఠా గుట్టు రట్టు చేసిన ఎస్‌.పీ. మీకు అమీన్‌పూర్‌లో ఖాళీ ప్లాట్‌ ఉందా..? అయితే జాగ్రత్త పడండి.. లేకపోతే మీ జాగా మాయమైపోతుంది హెచ్చరించిన ఎస్‌.పీ....

అరకొర గుడ్డలు.. ఆగమౌతున్నారు బిడ్డలు

నేటి మహిళల ఎక్స్ పోజింగ్ వల్లనేరాల శాతం పెరుగుతుందిమహాలక్ష్మిలా ఉండాల్సిన ఆడపిల్లకళ తప్పి కకలావికలం అవుతుంది చేయెత్తి దండం పెట్టాల్సిన ఆడపిల్లకుచెయ్యి పట్టి లాగే సంస్కృతీ మొదలైందిపరాయి దేశపు పోకడలుపదిమంది చూసేలా పొట్టి పొట్టి బట్టలు ధనాన్ని ధాన్యాన్ని ఆస్తులని అంతస్తులనిదాచుకుంటూ అందాన్ని ప్రదర్శిస్తారుఎంత చూపిస్తే అంత గొప్ప అనిపోటిలుబడి సిగ్గువిడిచి చూపెడుతున్నారు సినిమాల ప్రభావంఆకర్షణీయంగా కన్పించాలన్న ఆరాటంవెరసి...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -