Friday, May 17, 2024

congress party

రైతుబంధు కోసం కాంగ్రెస్ మీద మండి పడ్డ మంత్రి కేటీఆర్…

కామారెడ్డి : రైతుబంధు ఇవ్వాల‌న్న ఆలోచ‌న కాంగ్రెస్ రాబందుల‌కు ఎప్పుడైనా వ‌చ్చిందా..? అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప‌ది సార్లు ఓట్లేస్తే.. 50 ఏండ్లు కాంగ్రెస్ ఏలింది. క‌రెంట్ ఎప్పుడ‌న్న స‌క్క‌గ‌ ఇచ్చిందా..? మూడు గంట‌ల క‌రెంట్ చాల‌ని రేవంత్ రెడ్డి అమెరికా సాక్షిగా బ‌య‌ట‌పెట్టిండు. ఈ విష‌యాన్ని ఎల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలోని...

సఖ్యత లేని రాజకీయాలు

ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు..?ప్రశ్నిస్తున్న సామాన్య ప్రజలుమల్కాజ్గిరి : మల్కాజ్గిరి నియోజకవర్గంలో మూడు పార్టీల ప్రతినిధులతో ప్రజలు అయోమయంలో ఉన్నార నడానికి ఎటువంటి సందేహం లేదు. వివరాల్లోకి వెళ్తే మల్కాజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన ఎంపీ, బిఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే,బిజెపి పార్టీకి సంబంధిం చిన కార్పొరేటర్లు ఉండడంతో నియోజకవర్గం పరిధిలోని...

కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి కృష్ణారావు

కండువా కప్పి ఆహ్వానించిన మల్లికార్జున ఖర్గే పలువురు నేతల చేరికతో కాంగ్రెస్‌లో జోష్‌ నాడు తెలంగాణ ఏర్పాటే లక్ష్యం నేడు కేసీఆర్‌ను సాగనంపడమే కర్తవ్యం కేసీఆర్‌ అంతటి అవినీతి నేత దేశంలోనే లేడు మీడియాతో కాంగ్రెస్‌ నేత జూపల్లిన్యూఢిల్లీ : ఎట్టకేలకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కెసి...

సమావేశాలు మూడురోజులే

బీఏసీకి మజ్లిస్‌ నుండి అక్బరుద్దీన్‌ ఓవైసీ హాజరు కాంగ్రెస్‌ నుండి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బీజేపీ ఎమ్మెల్యేలకు అందని పిలుపు.. 20 రోజులు నిర్వహించాలని కోరిన మల్లు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కంటోన్‌మ్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్నకు సభ నివాళి సాయన్నతో అనుబంధాన్ని పంచుకున్న కేసీఆర్‌ 2 ని॥ల మౌనం తరవాత సభ నేటికి వాయిదాహైదరాబాద్‌ : అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల...

ఇండియా తీరం చేరేనా!

వచ్చే 2024 సార్వత్రిక లోక్‌ సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్‌ కొట్టకుండా, నరేంద్ర మోడీని ప్రధాని కాకుండా నిలువరించడానికి దేశంలోని 26 పార్టీలు కలిసి ఇండియా (ఇండియన్‌ నేషనల్‌ డెవలప్మెంట్‌ ఇంక్లూజివ్‌ అలియన్స్‌)గా జతకట్టాయి. భారత్‌ జోడోయాత్రతో నూతన ఉత్సాహంతో ఉండడమే కాకుండా ఇటీవల కర్ణాటకలో జరి గిన అసెంబ్లీ ఎన్నికలలో...

‘‘అల్లం’’ కల్లోలం..

హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ పునర్నిర్మాణం దిశగా అల్లం ప్రభాకర్‌ రెడ్డి.. రేవంత్‌ రెడ్డితో భేటీ అయిన నాయకుడు అల్లం.. మాణిక్‌ రావ్‌ ఠాక్రేను కలిసే యోచనలో హుజూర్‌ నగర్‌, కోదాడ కాంగ్రెస్‌ నాయకులుహుజూర్‌ నగర్‌ :త్వరలో కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జి మాణిక్‌ రావ్‌ ఠాక్రేను హుజూర్‌ నగర్‌, కోదాడకు చెందిన కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు కలవనున్నట్లు విశ్వసనీయ...

కాంగ్రెస్‌ పార్టీని అధికారంలో తేవడమేమనందరి లక్ష్యం

అందుకోసం నాలుగు మెట్లు దిగి పనిచేయడానికి నేను సిద్ధం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్గాలు లేవు… తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కో చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి తొలిసారిగా డీసీసీ కార్యాలయంలో అడుగుపెట్టిన పొంగులేటి.ఖమ్మం : కేంద్రంలో… రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవడమే మనందరి లక్ష్యమని… అందుకోసం నాలుగు మెట్లు దిగి అయినా తాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని...

అవన్నీ కుటుంబ సంక్షేమ పార్టీలు

అవినీతిలో బెయిల్‌పై ఉంటే అదనపు అర్హత ఇలాంటి వారంతా దేశం గురించి ఆలోచిస్తారా? విపక్షాల బెంగళూరు భేటీపై ప్రధాని ఘాటు విమర్శలు అండమాన్‌ నికోబార్‌లో ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ ప్రారంభంన్యూఢిల్లీ : కాంగ్రెస్‌ సహా కొన్ని పార్టీలు కుటుంబాల కోసమే పని చేస్తాయని ప్రధానమంత్రి మోడీ ఆరోపణలు చేశారరు. వారికి కుటుంబ రాజకీయాలు తప్ప దేశహితం పట్టదని ఘాటుగా విమర్శించారు....

రైతులతో రాజకీయమా..?( తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి.. )

తెలంగాణ రైతు లోకానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. రుణమాఫీ, కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలపై కార్యాచరణకు పిలుపు.. రైతు వేదికలను ఇన్నాళ్లు అలంకార ప్రాయంగా ఉంచిన బీ.ఆర్.ఎస్. వాటిని రాజకీయ వేదికలుగా మార్చడానికి బరితెగించింది.. రైతు రుణ మాఫీ కోసం ఇన్నాళ్లు మనం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశాం. చివరి బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టడం...

24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో మోసం చేస్తున్న బీ.ఆర్.ఎస్. ప్రభుత్వం..

అమీన్ పూర్ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ ఎదురుగా నిరసన చేపట్టిన కాంగ్రెస్ నాయకులు.. తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచి.. తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు కేసీఆర్. ఈ మోసాలకు నిరసనగా టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పిలువు మేరకు, పటాన్ చెరు నియోజకవర్గ ఇంఛార్జి కాట శ్రీనివాస్...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -