Monday, May 20, 2024

congress party

మీరు కట్టిన రాజధాని.. పోలవరం చూపిస్తారా ?

అభివృద్ది ఎక్కడో చూపితే అక్కడికే వస్తా నాతోపాటు మేధావులు, ప్రతిపక్షాలూ వస్తాయి వైవి సుబ్బారెడ్డికి సవాల్‌ విసిరిన షర్మిల శ్రీకాకుళం నుంచి జిల్లా పర్యటనలు ప్రారంభం బస్సులో ప్రయాణిస్తూ ప్రజలతో మమేకం శ్రీకాకుళం : అభివృద్ది ఎక్కడ జరిగిందో చూపిస్తే వచ్చి చూడానికి తాను సిద్దంగా ఉన్నానని వైసిపికి కాంగ్రెస్‌ ఎపి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సవాల్‌ విసిరారు. జిల్లా పర్యటనల్లో...

ఇష్టమొచ్చినట్టు హామీలు

హామీలకు పంగనామాలు పెట్టే ప్రయత్నం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ ఏనాడు కలగనలేదు కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వార్నింగ్‌ హైదరాబాద్‌ : అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ వాళ్లుకూడా కలగనలేదు.. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించారు. హామీలకు కాంగ్రెస్‌ పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తోంది.. అయినా వదిలిపెట్టం అంటూ...

అసోంలో రాహుల్‌ న్యాయయాత్ర

యాత్ర మార్గాలను మళ్లించారని కేసు గౌహతి : కాంగ్రెస్‌ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ చేపడుతున్న భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’పై అస్సాంలో కేసు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి యాత్ర రూట్స్‌లో మార్పులు చేయడంతో పోలీసులు.. యాత్ర నిర్వాహకుడు కేబీ బైజుపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రాహుల్‌ యాత్ర అస్సాంలోని...

సోనియా లేదంటే నేను..?

ఇంకెవరికీ చాన్స్ లేదు తానూ హిందువుగా పుట్టడం అదృష్టం తనకు బీజేపీ సర్టిఫికెట్ అవసరం లేదు.. సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి హైదరాబాద్ : ఖమ్మం లోక్‌స‌భ స్థానానికి సోనియా పోటీ చేస్తారు . ఆమె అబ్యర్దిత్వాన్ని అడ్డుకునే హక్కు,దైర్యం ఎవ్వరికి లేదు. ఒకవేళ ఆమె కాకపోతే కాంగ్రెస్ అభ్యర్థిని తానేనని సీనియర్ నాయకురాలు, కేంద్ర...

ఏకగ్రీవం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఎన్నికలకు ఇద్దరే నిమినేషన్లు 22 వరకు నామినేషన్ల ఉపసంహరణ హైదరాబాద్‌ : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. రెండు స్థానాల కోసం ఇద్దరు కాంగ్రెస్‌ అభ్యర్థులు నుంచి మాత్రమే నామినేషన్‌ దాఖలు చేశారు. ఇక, ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో బల్మూరి వెంకట్‌, మహేష్‌ కుమార్‌ గౌడ్‌...

అద్దంకి ఔట్‌

చివరి నిమిషంలో తెరపైకి మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఎమ్మెల్సీ నామినేషన్లకు నేడే చివరి రోజు రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ పిన్న వయసులో బల్మూరి వెంకట్‌కు అవకాశం అధికారిక ప్రకటన విడుదల చేసిన కెసి వేణుగోపాల్‌ కాంగ్రెస్‌ నిర్ణయమే శిరోధార్యమన్న దయాకర్‌ పేరు లేకపోవడంపై స్పందించిన అద్దంకి దయాకర్‌ హైదరాబాద్‌ : ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు గురువారంతో గడువు ముగియనుంది. రెండు స్థానాలకు...

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు..!

ఎమ్మెల్యే కోటాలో అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌ గవర్నర్‌ కోటాలో కోదండరామ్‌, అమీర్‌ అలీ ఖాన్‌ వీరిని మంత్రివర్గంలోనూ తీసుకునే అవకాశం సమాచారం ఇచ్చి నామినేషన్లకు సిద్దం కావాలన్న అధిష్టానం అభ్యర్థుల ఎంపికలో రేవంత్‌ రెడ్డి మార్క్‌ 18న వరకు నామినేష్లు.. 29న పోలింగ్‌ హైదరాబాద్‌ : తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ కసరత్తు పూర్తిచేసింది.. ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థులుగా అద్దంకి...

ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్‌ షర్మిల

‍- నియామకపు ఉత్తర్వులు జారీ‍- కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఆహ్వానితుడిగా రుద్రరాజు న్యూడిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌గా వైఎస్‌ షర్మిలను కాంగ్రెస్‌ హై కమాండ్‌ నియమించింది. కాంగ్రెస్‌ అధిష్టానం ఓ ప్రకటనలో ఈ విషయం తెలిపింది. పీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు ఒకరోజు ముందే పదవీకి రాజీనామా సంగతి తెలిసిందే. గిడుగు...

ఢిల్లీ గుప్పిట నుంచి తెలంగాణను దక్కించుకోవాలి

కాంగ్రెస్‌ హామీలను నెరవేర్చడం కష్టమే కష్టపడితేనే ఎంపి సీట్లను సాధించుకోగలం పార్టీ నిలవాలంటే మనమంతా గట్టిగా పనిచేయాలి వరంగల్‌ సమీక్షలో వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌ : ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిన తెలంగాణను మళ్లీ మన గుప్పిట్లోకి తెచ్చుకోవాల్సి ఉందని, అందుకు పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలవడమే మార్గమని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ అన్నారు. అందుకు మనమంతా కలసికట్టుగా కృషి...

రాజీనామాలకు ఆమోదం

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలు ఆమోదించిన గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ కొత్త సభ్యుల నియామకానికి లైన్‌ క్లియర్‌ త్వరలోనే ఉద్యోగాల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం హైదరాబాద్‌ : టీఎస్‌పీఎస్సీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాడ్డాక కొన్ని రోజులకు ఛైర్మన్‌ పదవికి...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -