Saturday, June 10, 2023

brs

పరిగి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ టీడీపీ

అధికార పార్టీలో తారాస్థాయికి చేరిన లీడర్ల వర్గపోరు బీజేపీలో అందరు లీడర్లే.. పోటీపై సందిగ్దత వన్‌ మెన్‌ షోగా కాంగ్రెస్‌ పోటీ చేసే అభ్యర్థుల కార్యక్రమాలు వరుస కార్యక్రమాలతో దూసుకుపోతున్న డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌ రెడ్డి వ్యతిరేకులను ఏకంచేసే పనిలో ఎమ్మెల్యే సమర్ధుడికి పట్టం కట్టే యోచనలో నియోజకవర్గ ప్రజలు హైదరాబాద్‌ : పరిగి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ టీడీపీ గా పోటీ...

నాగర్‌ కర్నూలులో కొలువుదీరిన కొత్త కలెక్టరేట్‌..

ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించిన కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ఓపెనింగ్.. ధరణితో అద్భుతాలు జరుగుతున్నాయి.. 9 ఏళ్లలో ఎంతో ప్రగతి సాధించాం.. దేశంలో అగ్రగామిగా ఉన్నాం.. హైదరాబాద్ ఐటీ హబ్ గా మారింది : సీఎం కేసీఆర్.. నాగర్‌కర్నూల్‌, నాగర్‌కర్నూల్‌ పర్యటనలో పలు ప్రారంభోత్సవాలకు సిఎం కెసిఆర్‌ శ్రీకారం చుట్టారు. కొత్తగా ఏర్పట్ట జిల్లాల కేంద్రంలో నిర్మించిన సవిూకృత కలెక్టరేట్‌కు రాష్ట్ర...

తెలంగాణా విద్యుత్ విజయోత్సాహం..

తెలంగాణా ప్రజలు సంబరంగా అంబరాన్ని తాకేలా జరుపుకుంటున్నారు.. ఈ విజయం కెసిఆర్ ముందు చూపు వల్ల మాత్రమే సంభవించింది, రభుత్వానికి భారం అయినా రైతులకు, ప్రజలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్టం తెలంగాణా ఒక్కటే… 2140 యూనిట్లతో తలసరి విద్యుత్ వినియోగంలో దేశ సగటు కన్నా 70 శాతం అధికం.. ఎంత...

రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం.. !

కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్న పలువురు నాయకులు.. అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేసే ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెస్.. దాదాపు 15 మంది బీ.ఆర్.ఎస్., బీజేపీ నుంచి జంప్ అవుతున్నట్లు సమాచారం.. ఒక మంత్రి కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నాడని తెలుస్తోంది.. ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఆధ్వరంలో చేరికలు స్కెచ్.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో విపరీత ప్రభావం...

బీ.ఆర్.ఎస్. లో చేరిన పలువురు ఏపీ నాయకులు..

అమరావతి, మే 30 (ఆదాబ్ హైదరాబాద్):ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నదని బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడు డాక్టర్‌ తోట చంద్రశేఖర్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఏపీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు ఆయన సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన ప్రశాంత్‌ (తూర్పు విజయవాడ),...

ఏపీలో బీఆర్ఎస్‌పై తిరుగుబాటు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ విస్త‌ర‌ణ‌ను ఆ రాష్ట్రానికి చెందిన ఆయా పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పాగా వేస్తే త‌మ ఉనికికి ప్ర‌మాదం ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని భావిస్తున్న ప‌లువురు నాయ‌కులు.. గులాబీ పార్టీపై విద్వేషం చిమ్ముతున్నారు. గుంటూరు జిల్లాలోని మంగ‌ళ‌గిరి రోడ్డులో నూత‌నంగా ఏర్పాటైన బీఆర్ఎస్...

ఏ ఎండకా గొడుగు..

వ్యూహం మార్చిన కమ్యూనిస్టులు.. తెలంగాణపై ప్రభావం చూపనున్న కర్ణాటక ఫలితాలు.. కర్ణాటకలో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చామన్న సీపీఐ నారాయణ.. తెలంగాణాలో బీ.ఆర్.ఎస్. బీజేపీ దోస్తీ కట్టాలా..? కాంగ్రెస్ తోనా..? ప్రాధాన్యత సంతరించుకున్న నారాయణ కామెంట్స్.. హైదరాబాద్, 15 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్రంపై పడింది. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు వ్యూహం...
- Advertisement -spot_img

Latest News

తెలుగు టాలన్స్‌ జోరు గోల్డెన్‌ ఈగల్స్‌ యూపీపై 40-38తో ఘన విజయం

జైపూర్‌ : తెలుగు టాలన్స్‌కు ఎదురులేదు. ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్‌ఎల్‌) తొలి సీజన్లో తెలుగు టాలన్స్‌ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి...
- Advertisement -spot_img