Sunday, June 23, 2024

BRSకు వ్యతిరేకంగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా

తప్పక చదవండి

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో వెలుగులోకి కీలక విషయాలు
మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు వాగ్మూలంలో సంచలన విషయాలు

 • BRSకు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు చెప్పిన రాధాకిషన్‌రావు
 • కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యేతో విభేదాలున్న శంబీపూర్‌ రాజుపై రాధాకిషన్‌రావు నిఘా
 • కడియం శ్రీహరితో ఉన్న రాజయ్య విభేదాలపై నిఘా
 • తాండూరు MLAతో పట్నం మహేందర్‌రెడ్డి దంపతులకు విభేదాలు ఉండటంతో వారిపైనా నిఘా
 • రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులపైన నిఘా: రాధాకిషన్‌రావు
 • ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న ఫోన్ల ట్యాప్: రాధాకిషన్‌రావు
 • జానారెడ్డి కొడుకు రఘువీర్‌ రెడ్డి, సరిత తిరుపతయ్య, జువ్వాడి నర్సింగరావు,.. వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్ల ట్యాప్
 • బీజేపీ నేతలు ఈటల, బండి సంజయ్, ఎంపీ అరవింద్ అనుచరుల ఫోన్లు ట్యాప్
 • మీడియా యజమానుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు రాధాకిషన్‌రావు వాగ్మూలం
 • ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారని వాట్సప్,..
 • స్నాప్‌చాట్‌లో మాట్లాడిన వారి వివరాలు సేకరణ: రాధాకిషన్‌రావు
 • ఇంటర్నెట్ ప్రొటోకాల్ డేటా రికార్డ్స్‌ను విశ్లేషించిన ప్రణీత్‌రావు
 • హరీష్‌రావు ఆదేశాలతో ప్రణీత్‌రావుతో డైరెక్ట్‌గా టచ్‌లోకి వెళ్లిన ఓ మీడియా యజమాని
 • మీడియా యజమాని ఇచ్చిన సమాచారంతో పలువురి ఫోన్లు ట్యాప్
 • అక్టోబర్, నవంబర్‌ నెలల్లో వీఐపీల సమాచారాన్ని ప్రణీత్‌రావుకు అందించిన మీడియా యజమాని
 • కాంగ్రెస్, బీజేపీ నేతలకు ధన సహాయం చేసే వారిపై నిఘా
 • బీఆర్‌ఎస్‌ పార్టీని ట్రోలింగ్ చేసిన వారిని టార్గెట్ చేసిన ప్రణీత్‌రావు
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు