Saturday, July 27, 2024

BRS Party

రేవంత్ రెడ్డి పోస్టర్ పై పేడ కొట్టిన గొల్ల కురుమలు, యాదవులు

ఇటీవల తలసానిపై తీవ్ర విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌పై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గొల్ల కురుమ, యాదవ సోదరులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ఇవాళ...

జీఓ నెం.111.. కళ్ళు చెదిరే స్కాం..

పేరుకే రియల్ ఎస్టేట్ దందా లక్షల కోట్ల దందాకు తెరలేపిన కల్వకుంట్ల కుటుంబం.. బీఆర్ఎస్ చేస్తున్న అక్రమాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు… కోకాపేట భూముల కేటాయింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలి.. ఆ స్థలంలో పేదలకు ఇండ్లు కట్టివ్వాలి, లేనిపక్షంలో తీవ్ర ఎత్తున ఉద్యమిస్తాం.. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పోటీ చేయాలని ఒప్పొందం చేసుకున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర...

మేఘా కృష్ణారెడ్డి సంస్థకు ఆలయ భూములు ధారాదత్తం..

ఇది తెలంగాణ ప్రభుత్వం చేసిన ఘనకార్యం.. కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయని రాష్ట్ర ప్రభుత్వం.. దైవ భక్తి గలిగిన మేఘా కృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తన కంపెనీకికేటాయించిన ఆలయ భూములను తిరష్కరించకపోవడంలో మర్మం ఏమిటి..? రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే బరితెగించినతెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ .. చేజారిపోయిన ఆలయ భూములను సాధించడమే లక్ష్యం.. ఇదే విషయమై తెలంగాణ...

వికారాబాద్ జిల్లాలో భూమాఫియా..

బాధితుడైన పేద గిరిజనుడు ఫిర్యాదు చేసినా పట్టించుకోని జిల్లా కలెక్టర్.. రాజకీయ పలుకుబడి.. అధికారుల అండదండలతో వేరే వారి పేరు ఆన్ లైన్ లో నమోదు సర్వే నెంబర్ 40లో ఒక నిరుపేద గిరిజనుడి భూమి స్వాహా.. ఇదేమని అడిగితే కోర్టులో తేల్చుకోమని ఉచిత సలహా ఇచ్చిన తాహశీల్దార్.. హైదరాబాద్ : సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలికి తీసినా...

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ భూ కబ్జాలపై సిట్ నియమించాలి..

ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్.. కండ్లు మూసుకున్న కేయూ అధికారులు.. కబ్జాలకెగబడుతున్న భూకబ్జాదారులు.. సర్వేనెంబర్లు 32/2, 38 లస్కర్ సింగారం శివారులో కొనసాగుతున్న కబ్జాలు.. పక్కనే ఉన్న పలువేల్పుల శివారులోని సర్వే నెంబర్లు 412 ,413, 414 లోనిభూములు కబ్జాలయిన రీతిగా నేడు కూడా యదేచ్ఛకబ్జా. కేయూ భూముల కబ్జాలో కీలక సూత్రధారుడు...

కళ్లులేని కాబోదులు వాళ్ళు..

ప్రతి పనికిమాలినోడు విమర్శించడమే.. ప్రతివాడూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడ అంటాడు.. కట్టిన ఇండ్లు కనిపిస్తలేవా..? అందరికీ ఇల్లు ఇస్తాం..ఎవరూ భయపడొద్దు మహిళపై నోరు పారేసుకున్న మంత్రి తలసాని.. హైదరాబాద్‌ : ప్రతి పనికిమాలినోడు ఇల్లు ఎక్కడ కట్టారని విమర్శలు చేస్తున్నాడు.. వాడికి కళ్ళు కనిపిస్తలేనట్లు ఉన్నాయని అంటూ.. విపక్షాలపై మంత్రి తలసాని నోరు పారేసుకున్నారు. జూబ్లీహిల్స్‌ కమలానగర్‌లో డబుల్‌...

పది కోట్ల జర్నలిస్టు సంక్షేమ నిధి ఏమైంది?

జర్నలిస్టుల మహాధర్నాకు బిఎస్పి మద్దతు వేల ఎకరాల భూమి అమ్ముకుంటరు కానీ జర్నలిస్టులకు ఇవ్వరా? కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుడే బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ : 2014 ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమ నిధి పది కోట్లతో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం కావాలని మరిచి పోయిందని బిఎస్పి రాష్ట్ర...

ఎమ్మెల్యేల పనితీరుపై మళ్లీ కేసీఆర్ అసహనం..

వాడీ, వేడిగా బీఆర్‌ఎస్ విస్తృత సమావేశం.. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశా, నిర్ధేశం.. పై పై ప్రచారాలు పక్కన బెట్టి, ప్రజల్లోకి వెళ్లాలని సూచన.. హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం వాడివేడిగా సాగింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలకు నేతలకు పలు సూచనలు...

17న బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

బీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌, పార్లమెంటరీ పార్టీ భేటీ దశాబ్ది ఉత్సవాలు, కర్నాటక ఎన్నికలపై చర్చ రానున్న ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్‌ హైదరాబాద్‌ (ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణ భవన్‌లో ఈ నెల 17వ తేదీన బీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగనుంది. ఈ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -