Saturday, April 27, 2024

BRS Party

ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించే కుట్ర

అడ్డుకోకుంటే అసులకే మోసం వస్తుంది తెలంగాణ ప్రయోజనాలకు భంగం వాటిల్లే ప్రమాదం ప్రాజెక్టులను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదే తెలంగాణ ఉద్యమం జరిగిందే నీటి కోసం మాజీమంత్రి, బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యమం జరిగింది నీటి కోసమని బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎ హరీష్‌ రావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఉమ్మడి ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించే కుట్ర జరుగుతోందని...

అదానీని సీఎం కలిస్తే తప్పేంటి?

పారిశ్రామిక ప్రగతి కోసమే ఒప్పందం ఫ్రస్టేషన్ లో కేటీఆర్, హరీశ్ రావు లు బిజెపితో అంటకాగిన పార్టీ బిఆర్‌ఎస్‌ హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి బాగుండదని మేమే వద్దంటున్నాం మీడియాతో మంత్రి జూపల్లి కృష్ణారావు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి రెండు, మూడు సీట్లకు మించి రావని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగానే...

టీఎస్సీసీడీసీలో రిటైర్డ్‌ వృద్ధ జంబుకాలు

పదవీ విరమణ పొందినా అందులోనే తిష్ట ఆయాచితంగా పదవులు కట్టబెట్టిన కేసీఆర్‌ రిటైర్డ్‌ కాగానే మళ్లీ కొలువులోకి.. వారికే దళిత బంధు స్కీం బాధ్యతలు అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్న సదరు వృద్ధ జంబుకాలు కొత్త సర్కార్‌ నజర్‌ పెడితే వీరి అసలు లీలలు బయటపడే ఛాన్స్‌ హైదరాబాద్‌ : తెలంగాణ షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ కో-ఆపరేటివ్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్సీసీడీసీ)లో రిటైర్డ్‌ వృద్ధ...

ఆరునెలల్లో కాంగ్రెస్‌పై ప్రజా తిరుగుబాటు

ఆదానీని దొంగ అంటూనే అలయ్‌ బలయ్‌ మొన్నటి వరకు మోడీ అదానీపై విమర్శలు ఎరువుల కోసం రైతులు క్యూలో ఉండే పరిస్థితి బీజేపీ ఆదేశాల మేరకే రేవంత్‌ రెడ్డి పని పార్లమెంట్‌ ఎన్నికలకు సన్నద్దంగా ఉండాలి హైదరాబాద్‌ : ఆరు నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల ముందు అదానీ దొంగ...

బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు బిగ్‌ షాక్‌

రోడ్డు ప్రమాద ఘటనలో కేసు నమోదు హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ప్రజాభవన్‌ ముందు జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్‌ఎస్‌ నేత, బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ పేరును పంజాగుట్ట పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. తన కొడుకు సాహిల్‌ అలియాస్‌...

త్రిముఖ పోరుమూడు ఎంపీ స్థానాలపైనే ప్రధాన పార్టీల నేతల గురి

ఖమ్మం నుంచి బరిలోకి సోనియాగాంధీ మల్కాజ్‌గిరి నుంచి పోటిలో ప్రధాని మోదీ బీఆర్‌ఎస్‌ నుంచి కేసీఆర్‌ను బరిలోకి.. పార్టీ ఆఫీస్‌లకుక్యూ కడుతున్న అశావాహులు రసవత్తరంగా మారిన పార్లమెంట్‌ రాజకీయం లోక్‌సభ సీటుపై ఆశలు పెట్టుకున్న బీఆర్‌ఎస్‌ మోడీ విజయం ఖాయమంటున్న టీ బీజేపీ హస్తానికి ఎదురులేదంటున్న తెలంగాణ కాంగ్రెస్‌ హైదరాబాద్‌ :- లోక్‌ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పార్లమెంట్‌...

బీఆర్‌ఎస్‌ ఇక టీఆర్‌ఎస్‌..?

కొత్త పేరుతో కలిసిరావట్లేదని నమ్మిన కేసీఆర్‌ పేరు మార్పుతో ప్రజలకు దూరమయ్యామనే భావన తెలంగాణ సెంటిమెంట్‌ మిస్సయ్యిందనే టాక్‌ డ్యామేజీని తగ్గించేందుకు అధినేత ఆలోచన నేమ్‌ చేంజ్‌ తో ప్రజలకు దగ్గరవ్వాలనే స్కెచ్‌ కేటీఆర్‌కు సూచించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి మెజారిటీ కార్యకర్తల అభిప్రాయం కూడా అదేనని వ్యాఖ్య పార్టీ అధినేత కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని సూచన తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చేందుకు ఆవిర్భవించిన...

అబద్దాల ముందు అభివృద్ధి ఓడిపోయింది..

కాంగ్రెస్‌ దుష్ప్రచారం వల్లనే ఓడిపోయాం అయిన మూడోవంతు సీట్లను గెల్చుకున్నాం పనులు చేయకుండా ప్రచారం చేస్తే బాగుండేది ఓట్ల తేడాకూడా కేవలం 1.85 శాతం మాత్రమే కలసికట్టుగా పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలవాలి మహబూబాబాద్‌ సమీక్షలో బిఆర్‌ఎస్‌ నేత కెటిఆర్‌ హైదరాబాద్‌ : పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్‌ చేసి ఉంటే బీఆర్‌ఎస్‌ గెలిచేదని బీఅర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన...

కలిసి కష్టపడదాం..

కేసీఆర్‌ దళంగా ఐకమత్యంగా ముందుకు సాగుదాం జరిగిందేదో జరిగింది.. కలిసి కట్టుగా పోరాడుదాం అసంతృప్తికి కారణాలను సమీక్షించుకొని సాగుదాం ఫిబ్రవరిలో ప్రజల మధ్యకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఖమ్మం సీటును కచ్చితంగా గెలవాలి తెలంగాణ గళం, బలం బీఆర్‌ఎస్‌ పార్టీదేనన్న కేటీఆర్‌ హైదరాబాద్‌ : ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి సమావేశం మంగళవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌...

రేవంత్ రెడ్డితో బిఆర్ఎస్ నేత రహస్య భేటి..

పార్టీకి ద్రోహం చేసినవారు ఎంతటి హోదాలో ఉన్నా వదిలిపెట్టబోమని హెచ్చరిక సోషల్ మీడియా వేదికగా స్పందించిన పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పైలట్‌ రోహిత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ పార్టీలో అంతర్గత విబేధాలు బయటపడుతుండటం అదిష్టానాన్ని కలవరపెడుతోంది. ఇలా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -