Monday, May 13, 2024

bjp

గోల్కొండ ఖిల్లాలో ఘనంగా బీజేపీ తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు..

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ ఖిల్లాలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సాంస్క్రుతిక ఉత్సవాలకు హాజరైయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. బండి సంజయ్ కు శాలువా కప్పి స్వాగతం పలికారు నిర్వాహకులు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.....

బ్రిజ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి..డిమాండ్ చేసిన బీజేపీ మ‌హిళా ఎంపీ ప్రీత‌మ్‌..

బ్రిజ్ భూష‌ణ్ వ్య‌వ‌హారంపై బీజేపీ నేత‌లు ఎవ్వ‌రూ నోరు విప్ప‌డం లేదు. ఆ అంశంపై ప్ర‌శ్న‌లు వేస్తే సైలెంట్‌గా మారిపోతున్నారు. అయితే మ‌హారాష్ట్ర‌కు చెందిన బీజేపీ మ‌హిళా ఎంపీ ప్రీత‌మ్ ముండే మాత్రం స్పందించారు. ఎవ‌రైనా మ‌హిళ ఏదైనా ఫిర్యాదు చేస్తే దాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని, అయితే ఆ త‌ర్వాత ఫిర్యాదు సరైందా కాదా...

మహాజన్ సంపర్క్ యాత్రకు బీజేపీ సిద్ధం..

ఈ నెలలో తెలంగాణాలో ముగ్గురు అగ్రనేతల సభలు.. నల్లగొండ లేదా ఖమ్మంలో మోడీ సభ.. ఆదిలాబాద్ జిల్లాలో అమిత్ షా పర్యటన.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ పాగా వేయడమే లక్ష్యంగా కార్యాచరణను సిద్ధం చేస్తోంది. మోడీ 9 ఏండ్ల పాలనలో చేసిన అభివృద్ధిని వివరించేందుకు ‘మహాజన్ సంపర్క్ యాత్ర’లను ఎన్నికల శంఖారావ సభలుగా మార్చుకొనేందుకు ప్లాన్ చేసింది. ఈ...

తెలంగాణకు కేంద్రం ఏం చేసిందంటే ఇదిగో రుజువులు..

పీఎం ఆవాస్ కింద తెలంగాణకు 3 లక్షల 50 వేల ఇండ్లను కేటాయించాం జల్ జీవన్ కింద 54 లక్షల మందికి నల్లాల ద్వారా మంచి నీరందించాం 11 లక్షల 50 వేల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశాం పీఎం కౌశల్ వికాస్ యోజన కింద 2 లక్షల 96 వేల మందికి లబ్ది చేకూర్చాం పీఎం...

రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం.. !

కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్న పలువురు నాయకులు.. అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేసే ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెస్.. దాదాపు 15 మంది బీ.ఆర్.ఎస్., బీజేపీ నుంచి జంప్ అవుతున్నట్లు సమాచారం.. ఒక మంత్రి కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నాడని తెలుస్తోంది.. ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఆధ్వరంలో చేరికల స్కెచ్.. హైదరాబాద్, 31 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :కర్ణాటక...

రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం.. !

కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్న పలువురు నాయకులు.. అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేసే ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెస్.. దాదాపు 15 మంది బీ.ఆర్.ఎస్., బీజేపీ నుంచి జంప్ అవుతున్నట్లు సమాచారం.. ఒక మంత్రి కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నాడని తెలుస్తోంది.. ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఆధ్వరంలో చేరికలు స్కెచ్.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో విపరీత ప్రభావం...

ప్రజలకు సేవచేయాలనుకునే వారు బీజేపీలో చేరతారు..

ఆసక్తికర కామెంట్స్ చేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్.. ఈటలపై తప్పుడు ప్రచారం జరుగుతోంది.. పొంగులేటి, జూపల్లిని బీజేపీలోకి ఆహ్వానించాం.. తెలంగాణలో కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది.. పార్లమెంట్ వాస్తు సూపర్ గా ఉంది..గిట్టని వారే ఓపెనింగ్ కి రాలేదు : అర్వింద్.. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం బీజేపీనే అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తెలంగాణలో ఏ పార్టీకి...

శవపేటికలా కొత్త పార్లమెంట్ భవనం..

సంచలన కామెంట్లు చేసిన రాష్ట్రీయ జనతాదళ్.. ఆర్.జె.డీ. కి స్ట్రాంగ్ కౌటర్ ఇచ్చిన బీజేపీ శ్రేణులు.. వారిపై రాజద్రోహం కేసు పెట్టాలి : ఎంపీ సుశీల్ కుమార్ మోడీ.. న్యూ ఢిల్లీ, 28 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :కొత్త పార్లమెంట్ భవనాన్ని శవపేటికను పోలి ఉందని బీహార్ కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ ట్వీట్...

వివక్షతలపై బిజేపి శ్రేణులు, మద్ధత్తుదారులు ఆత్మవిమర్శ చేసుకోవాలి..

తెలంగాణ ఆరు దశాబద్ధాలుగా అనేక అవస్థలు పడిరది. ఉమ్మడి రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, వ్యవసాయ, పారిశ్రామిక, సంక్షేమం రంంలో పాలకుల దోపిడీకి గురైంది.అనేక సార్లు వివక్షతలతో భంగపడిరది.అనేక అవమానాలను సహనంతో దిగమింగింది. చివరికి కేసిఆర్‌ నాయకత్వంలో, సబ్బండ వర్గాల కలయికతో, శాంతియుతంగా పోరాడి, తెలంగాణ అమరవీరుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, అనతి...

రెజ్లర్లకు, పోలీసులకు మధ్య ఘర్షణ..

దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లర్లకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ గత కొన్నాళ్లుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. అయినా కేంద్ర సర్కారు రెజ్లర్ల గోడు పట్టించుకోకుండా పెడచెవిన పెడుతూ వస్తున్నది.. ఈ...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -