Wednesday, October 16, 2024
spot_img

గోల్కొండ ఖిల్లాలో ఘనంగా బీజేపీ తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు..

తప్పక చదవండి

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ ఖిల్లాలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సాంస్క్రుతిక ఉత్సవాలకు హాజరైయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. బండి సంజయ్ కు శాలువా కప్పి స్వాగతం పలికారు నిర్వాహకులు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తదితరులు పాల్గొన్నారు..

ఈ సందర్భంగా ప్రముఖ నేపథ్య గాయిని మంగ్లీకి బహుమతిని ప్రధానం చేశారు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు..

- Advertisement -

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు