Monday, April 29, 2024

arrest

రేపు రాత్రి 7గంటలకు క్రాంతితో కాంతి..

చంద్రబాబుకు సంఘీభావంగా మరో కార్యక్రమానికి టీడీపీ పిలుపు రేపు రాత్రి ఇళ్లో లైట్లు ఆపేద్దామన్న లోకేశ్ దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్ లైట్లు వెలిగించాలని విన్నపం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఇటీవల మోత మోగిద్దాం పేరుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా 'కాంతితో...

మరికొన్ని రోజులు చంద్రబాబు.. చీకటి గదిలోనే

మరోసారి రిమాండ్ పొడిగించిన న్యాయస్థానం నాయకులు, కార్యకర్తలు సహనం కోల్పోవద్దు కడిగిన ముత్యంలా బాబు బయటకు రావడం ఖాయం టీడీపీ గెలుపు కోసం అందరు శ్రమించామని విజ్ఞప్తి ఉమ్మడి రాష్ట్రాల్లో టీడీపీ గెలుపును ఎవ్వరు అడ్డుకోలేరు ధీమా వ్యక్తం చేసిన టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు మరికొన్ని రోజుల్లో...

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎంపీ అరెస్ట్‌..

ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ అరెస్ట్‌ తెల్లవారుజాము నుంచి సోదాలు చేసిన ఈడీ న్యూఢిల్లీ : ఆప్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్‌ కేసులో ఆయన నివాసంలో సోదాలు జరిపిన ఈడీ అధికారులు సంజయ్‌...

చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై టిడిపి ఆందోళన

స్పీకర్‌ పోడియం వద్ద నినాదాలు సభ్యుల తీరుపై స్పీకర్‌ అసహనం ప్లకార్డులతో సభ్యుల నినాదాలు టిడిపి తీరుపై మండిపడ్డ అధికారపక్షం ఇద్దరు సభ్యులను సమావేశాల వరకు సస్పెన్షన్‌ 15మందికి ఒకరోజు సస్పెనషన్‌ వేటు అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే వాడీవేడీగా మొదలైంది. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ సభ్యులు స్పీకర్‌ పోడియం చుట్టుముట్టారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ...

చంద్రబాబు అరెస్ట్‌పై టిడిపి నిరసనలు

ఎక్కడిక్కడే అడ్డుకున్న పోలీసులు నిరసనలపై ఉక్కుపాదం ప్రభుత్వ తీరుపై మండిపడ్డ అచ్చెన్నాయుడుఅమరావతి : తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కుతున్న వారిపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహించాలని తెదేపా నిర్ణయించింది. మంగళవారం ఆయా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు....

డ్రగ్స్‌ సప్లై కేసులో లేడి కిలాడి అనురాధ అరెస్ట్‌..

48 గ్రాముల ఎం.డీ.ఎం.ఏ., 8 గ్రాముల క్రషింగ్, 51 గ్రాముల కొకైన్ సీజ్.. భర్తనుండి డైవర్స్ తీసుకున్న మహిళ చేస్తున్న దందా.. గోవాలో జేమ్స్ అనే నైజీరియన్ తో కనెక్షన్.. అనురాధపై సహకరిస్తున్న ప్రభాకర్ రెడ్డి, శివసాయి.. కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు.. హైదరాబాద : హైదరాబాద్ లో పోలీసులు డ్రగ్స్ పై గట్టి నిఘా ఉంచారు. వరుసగా...

చంద్రబాబు అరెస్ట్‌పై మండిపడ్డ లోకేశ్‌

కోనసీమ : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో ఏపీ అట్టుడుకుతోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేదని.. ఎందుకు అరెస్టో తెలియదని.. ఇదే రాజారెడ్డి రాజ్యాంగమని.. నారా లోకేష్‌ తెలిపారు. ‘పిచ్చోడు లండన్‌ కి… మంచోడు జైలుకి… ఇది...

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌..

నంద్యాల: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులుఅరెస్టు చేశారు. యాత్రలో భాగంగా నంద్యాలలో బస చేస్తున్న ఆయనను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. అంతకుముందు భూమా అఖిలప్రియ, కాలువ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి,...

దక్షిణాఫ్రికా పర్యటన రద్దు చేసుకున్న పుతిన్

అరెస్ట్ చేస్తారని భయంతో నిర్ణయం పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ న్యాయస్థానంఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధంలో అంతర్జాతీయంగా ఒంటరిగా మారిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మరిన్ని కష్టాలు వెంబడిస్తున్నాయి. జొహన్నెస్‌బర్గ్ వేదికగా జరగనున్న బ్రిక్స్ సదస్సుకు హాజరు కానని పుతిన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న దక్షిణాఫ్రికా...

పోలీసులు కిషన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం..

ముఖ్యమంత్రి కెసిఆర్ మోనార్క్ లా వ్యవహరిస్తున్నారు : బండి సంజయ్.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వాళ్ళను అణిచి వేస్తున్నారు… కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తే తప్పేంటి? డబుల్ బెడ్ రూమ్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని ఇచ్చారు? ఎన్ని కట్టిచ్చారు? పీ.ఎం.ఏ.వై. కింద...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -