Wednesday, April 17, 2024

arrest

రాజేంద్రనగర్ లో భారీ పట్టుబడిన గంజాయి

80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎస్ఓటీ బృందం విశాఖపట్నం నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు ఇద్దరు నిందితుల అరెస్ట్… పరారీలో మరో ఇద్దరు తెలంగాణ పోలీసులు డ్రగ్స్, గంజాయి అమ్మకాలు, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. కొత్త సంవత్సరం వేడుకల ముందు పలుచోట్ల భారీగా గంజాయి పట్టుబడుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో 80 కేజీల గంజాయిని...

పార్లమెంట్‌లో స్మోక్‌ బాంబ్‌

దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు కేసులో మరో ఇద్దరి అరెస్ట్‌ న్యూఢిల్లీ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో జరిగిన భద్రతా లోపాలపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఓ డిఎస్పీ స్థాయి అధికారి కుమారుడు కూడా ఉన్నారు.లోక్‌సభలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి కలర్‌ స్మోక్‌ వెదజల్లడం దేశవ్యాప్తంగా...

ఓయూలో విద్యార్థుల ఆందోళన

అరెస్ట్‌ చేసిన పోలీసులు హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద గురువారం విద్యార్థుల ఆందోళనకు దిగారు. ఓయూ లైబ్రరీ నుండి పరిపాలన భవనం వద్దకు విద్యార్థులు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా పరిపాలనా భవనానికి ఉన్న ముళ్ళ కంచెలు తొలగించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు. ఇకనైనా ఓయూ వీసీ నియంతృత్వ...

బాబు అరెస్ట్‌తోనే వైసిపి పతనం ప్రారంభం

ఎన్నికల్లో జగన్‌కు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దం టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి నెల్లూరు : చంద్రబాబు అరెస్టుతోనే రాష్ట్రంలో వైసిపి పతనం ప్రారంభమైందని పార్టీ సీనియర్‌ నేత మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. టిడిపి, జనసేనలను ఎలా అరెస్ట్‌ చేయాలన్న ఆలోచన తప్ప రాష్ట్ర అభివృద్దిని జగన్‌ విస్మరించారని మండిపడ్డారు. మరోసారి జగన్‌రెడ్డిని గెలిపిస్తే...

నా భర్త మృతికి కారకులు కార్పొరేటర్‌గుగ్గిళ్ల జయశ్రీ, ఆమె భర్త శ్రీనివాస్‌లే

ఫిర్యాదు చేసినా పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదు పోలీసు అధికారులు స్పందించి న్యాయం చేయాలి కరీంనగర్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తన భర్త నాయిని శ్రీనివాస్‌ మర ణానికి కారణమైన కార్పొరే టర్‌ గుగ్గిళ్ల జయశ్రీ, ఆమె భర్త శ్రీనివాస్‌ పై కరీంనగర్‌ రెండవ పట్టణ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికి ఎందుకు అరెస్టు చేయడం...

మరోసారి తెరపైకి దిల్లీ లిక్కర్‌ స్కామ్‌

అరెస్టు చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ సుప్రీంకు అభిషేక్‌ బోయినపల్లి హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్‌ బోయినపల్లి తన అరెస్టు చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 19ను పరిగణనలోకి తీసుకోకుండా తనను అరెస్ట్‌...

ముకేశ్‌ అంబానీకి బ్లాక్‌మెయిలింగ్‌ పాల్పడుతున్న తెలంగాణ వ్యక్తి

ముంబైలో అరెస్టు చేసి కేసు నమోదు చేసిన పోలీసులు ముంబై : ముకేశ్‌ అంబానీ సిమ్‌ కార్టు మొదలు డిజిటల్‌ రంగం వరకూ.. ఆయిల్‌ ఉత్పత్తుల నుంచి ఐస్‌ క్రీం సంస్థల వరకూ అన్నింటా తానే దేదీప్యమానంగా వెలుగొందుతూ భారత కుబేరుల జాబితాలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా వరుస మెయిల్స్‌...

ఆర్.టి.సి. క్రాస్ రోడ్డులో నిరుద్యోగ విద్యార్థిని ఆత్మహత్య ఘటన..

దీనిపై ఆందోళన చేసిన ఏబీవీపీ నాయకుడు జీవన్ పై అక్రమ కేసు… హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్స్ కోసం 10 ఏళ్లుగా వేచి చూసిన యువత  పేపర్ లీకేజీ, లోపభూయిష్టమైన  పరీక్షల నిర్వహణతో పరీక్షల రద్దు, నోటిఫికేషన్ విడుదలలో ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో, ఎన్నికల నేపథ్యంలో వాయిదా వంటి పలు అంశాలు నిరుద్యోగుల పాలిట శాపమై...

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని కలిసిన నారా లోకేష్..

జగన్ కక్షసాధింపు చర్యలను అమిత్ షా దృష్టి కి తీసుకెళ్లిన వైనం.. న్యూ ఢిల్లీ : చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనని వేధిస్తున్న జగన్ కక్ష సాధింపు చర్యలను అమిత్ షా దృష్టి కి తీసుకెళ్లిన నారా లోకేష్. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు...

చంద్రబాబు, లోకేశ్ వేల కోట్లను దోచుకున్నారన్న అంబటి రాంబాబు..

ఆధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబును అరెస్ట్ చేశారని వ్యాఖ్య 175 స్థానాలను గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉన్నామన్న మంత్రి తెలుగుదేశం పార్టీ సర్వనాశనం కావడానికి నారా లేకేశ్ ముఖ్య కారణమని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇదంతా చంద్ర బాబుని అండగా చూసుకొని చేసారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా టీడీపీ శ్రేణులు అర్థం చేసుకోవాలని సూచించారు. చంద్రబాబు,...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -