Tuesday, May 14, 2024

Aadab Hyderabad

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో క‌స్ట‌మ్స్ అధికారులు బంగారం పట్టివేత

హైద‌రాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో క‌స్ట‌మ్స్ అధికారులు శుక్ర‌వారం ఉద‌యం త‌నిఖీలు నిర్వ‌హించారు. దుబాయ్ నుంచి వ‌చ్చిన ఓ ప్ర‌యాణికుడి వద్ద 461 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 28.01 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేశారు. బంగారాన్ని అక్ర‌మంగా త‌ర‌లించిన ప్ర‌యాణికుడిని క‌స్ట‌మ్స్ అధికారులు...

ఆజ్ కి బాత్..

ఓట్లు వేయమంటరు.. నోట్ల వాన దెస్తరు..ఎప్పుడులేనంత ప్రేమనుఒలకబోస్తుంటరు..మేమున్నామంటరు.. హామీలే ఇస్తరు..గద్దెకెక్కినంక మీరుమమ్ములను గద్దరించి వెడ్తరు..ఓట్లు మేమేస్తము.. సీట్ల మీరుంటరుబూట్ల కాళ్ళు ఊపుకుంట..కోట్లు సంపాయిస్తరు..ఓట్ల జాతరొచ్చినప్పుడుజనులంతా జాగ్రత్తగళ్ళ పెట్ట సూపెడితే.. గల్లా వట్టి దంచుడేనోట్లకి అమ్ముడుపోకండి..తిరిగి తిప్పలవడకండి.. షేక్ సల్మా సుల్తానా

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 9 కంపార్ట్‌మెంట్లలో వేచియున్నారు. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనంతిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 9 కంపార్ట్‌మెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని...

మెక్సికోలోని నయారిట్‌లో బస్సు ప్రమాదం.

ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో ఉన్నవారంతా వలసదారులేనని.. వీరిలో ఆరుగురు భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నయారిట్‌ రాష్ట్ర రాజధాని టెపిక్‌ సమీపంలో ఓ బస్సు హైవే నుంచి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం...

చిరంజీవి గారితో కలిసి నటించడం నా అదృష్టం

‘భోళా శంకర్‌’లో నా పాత్ర చాలా ఛార్మింగ్‌గా వుంటుంది: హీరో సుశాంత్‌మెగాస్టార్‌ చిరంజీవి మోస్ట్‌ ఎవైటెడ్‌ మెగా మాస్‌`యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భోళా శంకర్‌’. స్టైలిష్‌ మేకర్‌ మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్‌, సుశాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్‌ ఎంటర్‌టైనర్‌...

స్వార్ధంలో తడిసి, అవినీతితో మెరుస్తున్న కృత్రిమ గుణాలు

నేటి సమాజంలో స్వార్ధం, అహంకారం,ఓర్వలేనితనం వెర్రితలలు వేస్తున్న నేపథ్యంలో సిద్దాంతాలు,విలువలు, వ్యక్తిత్వం గల వ్యక్తుల గొంతులు బాహ్య ప్రపంచానికి వినపడాలి. మల్లెలాంటి మనసులు గల వ్యక్తులు జనంలో తమ గళం వినిపించాలి. అంతర్గతమైన సద్గుణాలే మనిషి నిండైన వ్యక్తిత్వానికి సూచికలు. మచ్చుకైనా కనిపించని మంచి గుణాలను ఉన్నట్లుగా బాహ్య ప్రపంచానికి ప్రదర్శించడం వలన వ్యక్తిత్వం...

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌

క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన పివి సింధుసిడ్నీ : భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2023 మహిళల సింగిల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ప్రీక్వార్టర్స్‌లో 5వ సీడ్‌ పీవీ సింధు మన దేశానికే చెందిన ఆకర్షి కశ్యప్‌ను ఓడిరచింది. 38 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్‌ను సింధు 2114, 2110...

కాల్పుల కేసులో ప్రధాన నిందితుని అరెస్ట్‌

కరీంనగర్‌ : కరీంనగర్‌ జిల్లా లోని మానకొండూరూ మండల కేంద్రంలో జరిగిన తుపాకీ పేలుడు సంఘటనలో ప్రధాన నిందితుడిని గురువారం నాడు పోలీసులు అరెస్ట్‌ చేసారు ఈ సంఘటనలో మరో నిందితుడిని గతంలోనే పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం విదితమే. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో పోలీస్‌ కమీషనర్‌ సుబ్బారాయుడు...

ఆదాబ్‌ హైదరాబాద్‌ ఎఫెక్ట్‌

గుండ్ల పోచంపల్లిలో మ్యాన్‌ హోక్‌కుమరమ్మతులు చేపట్టిన మున్సిపల్‌ అధికారులుమేడ్చల్‌ :మేడ్చల్‌ మండలంలోని గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ ప్రజల సమస్యలను పట్టించుకునే నాథుడే లేడు, ప్రమాద కరంగా మారిన మ్యాన్‌ హోల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు,పట్టించుకోరా అని బుదవారం ఆదాబ్‌ హైదరాబాద్‌ పత్రికలో వచ్చిన కథనానికి కదిలిన మున్సిపల్‌ అధికారులు, గురువారం మ్యాన్‌ హోల్‌ కు తాత్కాలిక...

అదుపు తప్పితే..ప్రాణాలు గాల్లోకే..

మల్కాజ్గిరి : చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనే సామెతకు సరిగ్గా సరిపోతుంది, కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే.గురువారం బాచుపల్లి లో రోడ్డుపై ఏర్పడ్డ గుంత వల్ల 8 సంవత్సరాల బాలిక దీక్షిత ప్రాణాలు కోల్పోవడం జరిగింది.అలాంటి సంఘ టనలు పునరావృతం కాకుండా అధికా రులు ముందు చర్యలుగా రోడ్లపై ఏర్పడ్డ గుంతలు...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -