Saturday, May 18, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

ఓట్లు వేయమంటరు.. నోట్ల వాన దెస్తరు..
ఎప్పుడులేనంత ప్రేమను
ఒలకబోస్తుంటరు..
మేమున్నామంటరు.. హామీలే ఇస్తరు..
గద్దెకెక్కినంక మీరు
మమ్ములను గద్దరించి వెడ్తరు..
ఓట్లు మేమేస్తము.. సీట్ల మీరుంటరు
బూట్ల కాళ్ళు ఊపుకుంట..
కోట్లు సంపాయిస్తరు..
ఓట్ల జాతరొచ్చినప్పుడు
జనులంతా జాగ్రత్త
గళ్ళ పెట్ట సూపెడితే.. గల్లా వట్టి దంచుడే
నోట్లకి అమ్ముడుపోకండి..
తిరిగి తిప్పలవడకండి..

  • షేక్ సల్మా సుల్తానా
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు