Tuesday, May 14, 2024

Aadab Hyderabad

చిరంజీవి గారితో కలిసి నటించడం నా అదృష్టం. హీరోయిన్ కీర్తి సురేష్

‘భోళా శంకర్’ లో బ్రదర్ సిస్టర్ ఎమోషన్ ప్రధాన బలంమెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భోళా శంకర్‌'. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ ను...

టిఎఫ్‌సిసి నంది అవార్డుల‌పై త‌ప్పుడు ప్ర‌చారం

టిఎఫ్‌సిసి ఛైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్‌తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ నిర్వ‌హిస్తున్న టిఎఫ్‌సిసి నంది అవార్డుల‌కు దామోద‌ర్ ప్ర‌సాద్ మ‌రియు సునీల్ నారంగ్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని టిఎఫ్‌సిసి ఛైర్మ‌న్ డా.ప్రతాని రామ‌కృష్ణ గౌడ్ వివరించారు. టిఎఫ్‌సిసి నంది అవార్డుల‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న దామోద‌ర్ ప్ర‌సాద్ - సునీల్ నారంగ్‌ల‌పై ఆర్‌కె గౌడ్...

కల్తీ పాలు అమ్మి కోట్లు సంపాదించిన మల్లన్న

నోరు అదుపులో పెట్టుకో మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే కిచన్న గారి లక్ష్మరెడ్డి హెచ్చరికమేడ్చల్‌ : గురువారం అసెంబ్లీ లాబీలో మాట్లాడిన మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ మేడ్చల్‌ మున్సిపాలిటీ పరిధిలో కె ఎల్‌ ఆర్‌ వెంచర్‌ లోని క్లబ్‌ హౌస్‌ లో మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...

తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాలి

అసెంబ్లీలో సీఎంను కోరిన ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌వికారాబాద్‌ : వికారాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలు, తండాలను గ్రామ పంచాయితీలు చేయాలని తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశంలో భాగంగా డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ సీఎం కేసీఆర్‌ ను కోరారు.అందులో బాగంగా బంట్వారం మండలం రొంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మంగ్రాస్‌ పల్లి, కోట్‌ పల్లి...

యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలి

బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు యువతకు చేసిన మోసాలను ప్రజలకు వివరించాలిమాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌దేవరకొండ మండలం : దేవరకొండ పట్టణం పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో యువజన కాంగ్రెస్‌ నేతలు సైనికులుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవాలని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌.యూవజన కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి ఖాలీద్‌...

మిషన్‌ ఇంద్రధనస్సును సక్సెస్‌ చేయాలి

ప్రాణాంతక వ్యాధులపై కార్యాచరణ. 114802 మందికి టీకాలు వేయాలి. లక్ష్యం మేరకు ప్రతి ఒక్కరికి టీకా అందాలి. ఖమ్మం జిల్లా కలెక్టర్‌ వీ. పీ. గౌతమ్‌ వెల్లడిఖమ్మం : మిషన్‌ ఇంద్రధనుస్సు సూక్ష్మ ప్రణాళికా కార్యాచరణ ను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అన్నారు. శుక్రవారం ఐడిఓసి లోని కాన్ఫరెన్స్‌ హాల్లో అధికారులతో మిషన్‌ ఇంద్రధనుస్సు...

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుండి మా ప్రాణాలను కాపాడండి

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబంనర్సంపేట : నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్‌ లోని కొత్త వెంచర్‌ చేస్తున్న బత్తిని శ్రీనివాస్‌ మరియు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల బృందం నుండి మాకు ప్రాణ హాని ఉందని వారి నుంచి మా కుటుంబ సభ్యులకు ప్రాణాలు కాపాడాలని నర్సంపేట పోలీసులకు బాధిత కుటుంబం మొరపెట్టుకున్నది. పోలీస్‌...

తెలంగాణలో యూరియా నిల్వలు ఏవి?

నూతన యూరియా పాలసీ ఏమైంది? లోక్‌సభలో యూరియా సమస్యపై మండిపడిన ఎంపీ నామఖమ్మం : లోక్‌సభలో శుక్రవారం బీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్‌ సభ్యులు నామ నాగేశ్వరావు యూరియా సమస్యను పెద్ద ఎత్తున లేవనెత్తి , ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర స్ధాయిలో గళం విప్పి, మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ నామ యూరియా...

చార్మినార్‌ పరిసరాలలో సరైన పిన్‌కోడ్‌తో ఉత్తరాల బట్వాడ

చార్మినార్‌ హెడ్‌ పోస్టాఫీస్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌ మాస్టర్‌ షౌకత్‌ఖాన్‌చార్మినార్‌ : పోస్టల్‌ ఉత్తరాలపై చిరునామాతో పాటు పిన్‌కోడ్‌ను సరిగా రాయాలని చార్మినార్‌ హెడ్‌ పోస్టాఫీస్‌ తంతితపాల శాఖ అసిస్టెంట్‌ పోస్ట్‌ మాస్టర్‌ షౌకత్‌ఖాన్‌ తపాల సేవల విష యంపై వినియోగదారులకు సూచిం చారు. తద్వార ఉత్తరాలు సరైన చిరునామాకు చేరవే యడానికి బట్వాడ చేసే...

కుక్కల ఆవాస కేంద్రాలుగా ఆర్టీసీ బస్‌ స్టాండ్‌లు

గంటలతరబడి రోడ్లపైనే ప్రయాణికుల పడిగాపులు.. పత్తాలేకుండా పోయిన ఆర్టీసీ అధికారులు, పాలకులు ప్రసిద్ధ శ్రీచాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి తప్పని తిప్పలు..చిలిపిచేడ్‌ : చిలిపిచేడ్‌ మండల వ్యాప్తంగా 4 గ్రామాలకు లక్షలు వెచ్చించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్‌ స్టాండులు వీధి కుక్కలపయిన ఘటన స్థానికులను కలవరానికి గురిచేసింది. దీనిలో ముఖ్యంగా చిట్కుల్‌ గ్రామ పంచాయతీ పరిధిలో...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -