Tuesday, May 14, 2024

నాబార్డులో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు..

తప్పక చదవండి
  • ప్రకటన విడుదల చేసిన నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్..
  • మొత్తం పోస్టులు 150..
  • పే స్కేల్ నెలకు రూ.44,500 నుంచి రూ.89150.

న్యూ ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉన్న నాబార్డ్ శాఖలలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భ‌ర్తీకి ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రక‌ట‌న విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్, కంపెనీ సెక్రటరీ, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, జియో ఇన్ఫర్మేటిక్స్, మాస్ కమ్యూనికేషన్, మీడియా స్పెషలిస్ట్ త‌దిత‌ర విభాగాల‌లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి 60 శాతం మార్కులతో డిగ్రీ, సంబంధింత విబాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్సీ, బీబీఏ, బీఎంఎస్‌, పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఐసీఏఐ, సీఎఫ్‌ఏ, ఏసీఎంఏ, ఎఫ్‌సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు.

- Advertisement -

మొత్తం పోస్టులు : 150.. పోస్టులు : అసిస్టెంట్ మేనేజర్

విభాగాలు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్, కంపెనీ సెక్రటరీ, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, జియో ఇన్ఫర్మేటిక్స్, మాస్ కమ్యూనికేషన్, మీడియా స్పెషలిస్ట్ త‌దిత‌రాలు.

అర్హతలు : పోస్టుల‌ను బ‌ట్టి 60 శాతం మార్కులతో డిగ్రీ, సంబంధింత విబాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్సీ, బీబీఏ, బీఎంఎస్‌, పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఐసీఏఐ, సీఎఫ్‌ఏ, ఏసీఎంఏ, ఎఫ్‌సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి: 21 నుంచి 30 ఏండ్ల‌ మధ్య ఉండాలి. పే స్కేల్: నెలకు రూ.44,500 నుంచి రూ.89150. ఎంపిక: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబ‌ర్ 23

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు