Friday, July 19, 2024

teenmar mallanna

కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది..

TPCC senior ఉపాధ్యక్షుడు మలు రవి నేతృత్వంలోని బృందం ఈసీ కి ఫిర్యాదు చేసింది కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ లో నిర్వహించిన ప్రచారంలో కేటీఆర్ అభ్యంతరకర విమర్శలు చేశారని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్...

తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్‌ కీలక బాధ్యతలు

ప్రచార కన్వీనర్‌గా నియామకం హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కు.. పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలను కట్టబెట్టింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి ప్రచారంలో నవీన్‌ కీలకంగా వ్యవహరిస్తున్నారు. మొదట తన సొంత పార్టీ తరపున మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించిన...

సీఎం అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న..

ప్రకటించిన అల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ.. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో తీన్మార్ మల్లన్న.. అన్ని సెగ్మెంట్లలో అభ్యర్థులను నిలబెట్టే యోచన.. పెండింగ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ డెసిషన్.. హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈసారి ఎన్నికల బరిలో ఉంటానని.....

తాజ్ కృష్ణ హోటల్ లో బీసీలు మీటింగ్ పెట్టవద్దా..?

సూటిగా ప్రశ్నించిన తీన్మార్ మల్లన్న.. ఇక్కడ నుండే ఇక బీసీలకు రక్షణ.. అక్టోబర్ మొదటి వారంలో ఐదు లక్షల మందిబీసీలతో బహిరంగ సభ నిర్వహిస్తాం : మల్లన్న ఎన్నికల టైం లోనే బీసీ నినాదం గుర్తొస్తుంది : మన తొలి వెలుగు రఘు.. హైదరాబాద్ : తమకు పార్టీలతో పొత్తు కాదని, కులాలతోనే పొత్తు అని తెలిపారు తీన్మార్ మల్లన్న.....

మేడ్చల్ నుండే పోటీ చేస్తా..

కాంగ్రెస్, బీజేపీ అబ్యర్ధులను నిలపొద్దు.. బీ.ఆర్.ఎస్. ను తరిమి కొడతా.. ఎన్నికల్లో పోటీపై తీన్మార్ మల్లన్న క్లారిటీ.. మేడ్చల్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. విపక్ష పార్టీలు ప్రశ్నించే గొంతు మిగిలాలంటే తనపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులను పోటీకి నిలుపొద్దని తీన్మార్ మల్లన్న అన్నారు. గత పది సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి...

బిఆర్ఎస్ పార్టీ సవాల్’ను స్వీకరించి.. ఛత్తీస్ ఘడ్ పర్యటనను విజయవంతం చేసినరైతులకు, తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులకు ధన్యవాదాలు..

అచ్చునూరి కిషన్, తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ములుగు జిల్లా ఇంఛార్జీ. హైదరాబాద్ : ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఐ.టి., మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ మధ్య కాలంలో రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి,...

ఛత్తీస్ ఘడ్ లో తీన్మార్ మల్లన్నకు ఘన స్వాగతం..

సుదీర్ఘ ప్రయాణంలో ఛత్తీస్ ఘడ్ చేసుకున్న వైనం.. అక్కడి ప్రభుత్వం సాధించిన ఘనతపై అధ్యయనం.. రైతులకు, మహిళలకు ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం కల్పిస్తున్నప్రయోజనాలు ఎంతో గొప్పగా ఉన్నాయి : మల్లన్న ఛత్తీస్ ఘడ్, 14 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణలో రాష్ట్రంలో దొర పాలనకు దగాపడ్డ రైతులకు చతిస్గడ్ రైతులు మల్లన్నతో కలిపి ఘన స్వాగతం...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -