మద్యం మత్తులో రెచ్చిపోయిన జంట అరెస్ట్ , ఫిర్జాదీగూడ వాసి అలెక్స్ (25), మరో యువతిపై IPC 341, 504 సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
నిన్న ఉదయం నాగోల్ లో మద్యం మత్తులో విర్రవీగిన యువత విచ్చలవిడిగా మద్యం తాగడమే కాకుండా ఇష్టానుసారంగా బండి ( 4Wheeler )నడిపారు కూడా…
వీరి వాహనం పై పలు చలెన్ లు కూడా ఉన్నాయి.
సమాజాన్ని బ్రష్టు పట్టిస్తన్నా ఇలాంటి వారి భరతం పడుతున్న సోషల్ మీడియా…
- Advertisement -
కనీసం ఒక రోజైనా శిక్ష అనుభవించి ఉంటే తెలిసేది కానీ నిన్న రాత్రి నాగోల్ పోలీస్ స్టేషన్ నుండి 41 ఏ సి ఆర్ పి సి సెక్షన్ కింద స్టేషన్ బెయిల్ తీసుకున్న గొప్ప పేరెంట్స్.