Thursday, May 16, 2024

జెన్కో రాత పరీక్ష వాయిదా

తప్పక చదవండి

జెన్కో రాత పరీక్షను తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసింది. ఈనెల17వ తేదీన జరగాల్సిన జెన్కో పరోక్షని వాయిదా వేశారు. ఇతర సంస్థల, ప్రభుత్వ పోటీ పరీక్షలు ఉండడంతో జెన్కో రాత పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని పలువురు నిరుద్యోగులు కోరారు. అభ్యర్థులు కోరడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ పరీక్షను వాయిదా వేసింది. దీంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మళ్లీ ఓ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. వివరాల కోసం సంస్థ వెబ్‌సైటులో తెలియ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు