Monday, July 22, 2024

సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తున్న హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ వ్యవహారం..

తప్పక చదవండి

హైదరాబాద్ నగరంలోని సోమాజీ గూడాలో నెలకొని ఉన్న హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఏమి జరుగుతోంది..? బూర్గు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని, బిల్డర్ బూర్గు రవి కుమార్, సొసైటీ డైరెక్టర్ శివకుమార్ లు చేసిన నిర్వాకం ఏమిటి..? అసలు సంబంధిత స్థలాన్ని ఎస్.బీ.ఐ. బ్యాంకు వారికి ఎలా మార్టిగేజ్ చేశారు..? షేర్ హోల్డర్స్ అనుమతి లేకుండానే రూ. 100 కోట్లకు ఎలా దరఖాస్తు చేసుకున్నారు..? వీరి వెనకాల ఉన్న అసలు సిసలు వ్యక్తులు ఎవరు..? ఏ అధికారంతో.. ఎవరి సహకారంతో బూర్గు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత, బిల్డర్ బూర్గు రవి, సొసైటీ డైరెక్టర్ కె. శివకుమార్ లు ఇంతటి దారుణ మోసానికి పాల్పడ్డారు..? అన్న విషయాలను పూర్తి ఆధారాలతో వెలుగులోకి తీసుకుని రానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు