- కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సమక్షంలో కార్యక్రమం..
జనగమ : జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నర్మెట్ట మండలం, మల్కపెట గ్రామం నుంచి బి.ఆర్.ఎస్ పార్టీ నుంచి డీసీసీ కార్యదర్శి గంగం నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరినవారు మల్కపెట గ్రామ మాజీ సర్పంచ్ బానోత్ శంకర్ నాయక్, మల్కపెట గ్రామ మాజీ సర్పంచ్ బానోతు సిద్దులు నాయక్, మల్కపెట గ్రామ మాజీ సర్పంచ్ అరూరి అంజయ్య, మల్కపెట గ్రామ మాజీ ఉప సర్పంచ్ బానోతు బాలు నాయక్, మల్కపెట గ్రామ మాజీ ఉప సర్పంచ్ బానోతు పిర్య నాయక్, మల్కపేట గ్రామ వార్డు. మెంబర్లు అజ్మీరా రాజు నాయక్, బానోతు జగ్గు నాయక్, బానోతు కొముర నాయక్, బానోతు బాల నాయక్, మల్క పేట స్కూల్ చైర్మన్ లకావత్ బలరాం నాయక్, మాజీ కారోబార్ పోత్కూరు శంకరాచారి, బానోతు జేమ్లా నాయక్, బానోతు నరినాయక్, బానోత్ యాకుబ్ నాయక్, గ్రామ యూత్ నాయకులు బానోతు చందర్ నాయక్, బానోత్ నరేష్ నాయక్, బానోతు నాగరాజు నాయక్, బానోతు రవీందర్, బానోత్ మహేష్, బానోత్ మోహన్, హనుమంతపురం గ్రామ నాయకులు చంద్రమౌళి, తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు..