Sunday, May 19, 2024

నాకు అవకాశం ఇవ్వండి..

తప్పక చదవండి
  • బీజేపీ టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తాను..
  • మున్సిపల్ కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్ర..
    జనగాం : జనగామ అసెంబ్లీ బీజేపీ నుండి పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని బిజెపి సీనియర్ నాయకుడు ప్రస్తుత మున్సిపల్ కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్ర కోరారు.. హైదరాబాదులోని బిజెపి రాష్ట్ర పార్టీ ఆఫీసులో టికెట్ కోసం దరఖాస్తు చేశారు.. ఈ సందర్భంగా హరిచంద్ర గుప్తా మాట్లాడుతూ.. బిజెపి పార్టీలో సీనియర్ గా ఉన్న నేను 1989 నుండి పార్టీలో పనిచేస్తూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా మూడు పర్యాయంగా ఉన్నానని, రెండుసార్లు మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికైన నాకు బిజెపి టికెట్ ఇవ్వాలని, ప్రస్తుతం జనగామ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా ఉన్నానని, అన్ని వర్గాల ప్రజలు మాకు అండగా ఉన్నానని, తనకు అవకాశం కల్పిస్తే గెలుపు సులభం అవుతుందని గుప్తా తెలిపారు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు