Saturday, May 18, 2024

Assembly

కేటీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రాజకీయాలు

సొంత ఇలాఖాలోనే నేతల తిరుగుబాటు పార్టీ కట్టుదాటుతున్న కిందిస్థాయి నేతలు పూర్తిగా దెబ్బతీయాలన్న ప్రయత్నాల్లో కాంగ్రెస్‌ కరీంనగర్‌ : తాజా రాజకీయ పరిణామాలతో కేటీఆర్‌ ఉక్కిరిబిక్కిరవుతున్నారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు రాజీనామాల బాట పడుతుండడంతో కేటీఆర్‌ కలవరం చెందుతున్నారు. పార్టీ నేతలను కాపాడుకోలేక ఆయన తంటాలు పడుతున్నారని చర్చ నడుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా...

ఇష్టమొచ్చినట్టు హామీలు

హామీలకు పంగనామాలు పెట్టే ప్రయత్నం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ ఏనాడు కలగనలేదు కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వార్నింగ్‌ హైదరాబాద్‌ : అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ వాళ్లుకూడా కలగనలేదు.. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించారు. హామీలకు కాంగ్రెస్‌ పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తోంది.. అయినా వదిలిపెట్టం అంటూ...

సిట్టింగులను మారిస్తే బాగుండేది..

మళ్ళీ పొరపాటు జరగబోనివ్వమని క్లారిటీ ఆత్మపరిశీలనలో బీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంట్‌ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకోరు..? లోక్‌ సభ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో కేటీఆర్‌ గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ పార్టీలోని కొందరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టిక్కెట్‌ ఇవ్వకపోయి ఉంటే బాగుండేదని అభిప్రాయం బలంగా ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే.టీ.రామారావు అన్నారు....

ఎపిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేడి

ఎన్నికలపై అధికార వైసిపి కసరత్తు ఎన్నికల సంఘం సమీక్షలు పూర్తి 7నుంచి ఇసి బృందం పర్యటించే అవకాశం న్యూఢిల్లీ : ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కసరత్తులో నిమగ్నమయ్యాయి. ఇప్పటి నుంచే అభ్యర్థులను ఎంపిక చేసుకునే విషయంలో అదికార వైసిపి బిజీగా ఉంది. సిఎం జగన్‌ అబ్యర్థులతో మంతనాలు...

బీఆర్‌ఎస్‌కు రూ.683 కోట్లు విరాళాలు

ప్రాంతీయ పార్టీల విభాగంలో బీఆర్‌ఎస్‌ టాప్‌ ప్లేస్‌ బీఆర్‌ఎస్‌ పార్టీకి వారి నేతలు ఇచ్చినవే ఎక్కువ.. మాజీ మంత్రి మల్లారెడ్డి తరుపున రూ. 5 కోట్ల పైమాటే హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : బీఆర్‌ఎస్‌ పార్టీకి అందిన విరాళాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 2022-23 ఏడాదిలో బీఆర్‌ఎస్‌ పార్టీకి మొత్తం రూ. 683 కోట్ల...

కబ్జాదారులారా ఖబర్దార్‌

అధికారులైనా, రాజకీయ నాయకులైన ఎవరైనా పేదల భూముల జోలికి వస్తే తాట తీస్తా మీ భూములను కబ్జా చేస్తే నేరుగా నా దగ్గరకి రండి.. కబ్జా చేసింది ఎవ్వడైనా ఎంతటివాడైనా నేను మీకు న్యాయం చేస్తా-ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిని కఠినంగా శిక్షించే వరకు పోరాడుతా..-చేవెళ్ల కాంగ్రెస్‌ అసెంబ్లీ ఇంఛార్జి భీమ్‌ భరత్‌ శంకర్‌పల్లి : శంకర్‌ పల్లి...

రేషన్‌ కార్డు విషయంలో గందరగోళం

కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలపై స్పందించిన మాజీ మంత్రి హరీష్‌ రావు.. వంద రోజులు కచ్చితంగా ఓపిక పడతాం కాంగ్రెస్‌ గ్యారెంటీలు, పదమూడు హామీలు ఇవ్వకుండా దాట వేసే ప్రయత్నం చేస్తుంది పథకాల అమలుపై ప్రజల్లో పెద్ద యెత్తున అనుమానాలు గైడ్‌ లైన్స్‌ లేకుండా దరఖాస్తు చేసుకోవాలని చెప్పటం ఏంటో అర్థం కావటం లేదు : హరీష్‌ హైదరాబాద్‌ : తెలంగాణలో కాంగ్రెస్‌...

తెలంగాణలో రేపే సింగరేణి ఎన్నికలు

ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ 11 ఏరియాల్లో 84 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు కొత్తగూడెం : తెలంగాణలో సింగరేణి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బుధవారం జరిగే ఎన్నికల్లో భాగంగా ఏర్పాట్లు చేశారు. సింగరేణి ప్రాంతంలోని 11 ఏరియాల్లో 84 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. 13...

లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ నజర్‌

28న హైదరాబాద్‌కు అమిత్‌ షా రాక న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. మొననటి అసెంబ్లీలో 8 సీట్లు సాధించడంతో పాటు, ఓట్ల శాతం పెరగడంతో బిజెపిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. దీంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో గతం కన్నా ఎక్కువ సీట్లు సాధించడంపై ఫోకస్‌ పెట్టింది. ఈ నేపథ్యంలో ఈనెల...

ఓటమితో కుంగిపోవద్దు..

లోక్‌సభ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ దృష్టి నియోజకవర్గాల వారీగా కేటీఆర్‌ సమీక్ష చేవెళ్ల నేతలతో తెలంగాణభవన్‌లో భేటీ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కార్యచరణకు సిద్దం విస్తృతంగా పర్యటిస్తూ ముందుకు సాగాలి హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని, అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాలని పార్టీ నేతలను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశించారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ నేతలతో సోమవారం...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -