Wednesday, May 15, 2024

jangam

జనగామలో నేనే గెలవబోతున్నా

ఎవరికీ అనుమానాలు అక్కర్లేదు బిఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ధీమా జనగామ : చాలా గౌరవప్రదంగా బీఆర్‌ఎస్‌ పార్టీ గెలవబోతున్నదని, ఇందులో ఎవరికి కించిత్‌ అనుమానం కూడా లేదని జనగామ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ధీమాగా చెప్పారు. ఓటర్లను ప్రతిపక్షాలు ప్రలోభ పెట్టాలని, బెదిరించాలని చూసినా విచక్షణతో ఓటేశారు. ప్రచారంలో భాగంగా నేను...

మన బిడ్డల బంగారు భవిష్యత్ కోసం హస్తం గుర్తుకు ఓటు వేయండి

ఆరు గ్యారెంటీ పథకాలను ప్రచారం చేస్తున్న జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి జనగాం : మన బిడ్డల బంగారు భవిష్యత్ కోసం హస్తం గుర్తుకు ఓటు వేయండని జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. జనగామ మండలం పెంబర్తి గ్రామంలో దుర్గమ్మ తల్లికి పూజలు...

జనగామ జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ..

కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. జనగామ జిల్లా ఆవిర్భావ సంబరాలు అంబరాన్నంటాలి.. పిలుపు ఇచ్చిన జనగామ జిల్లా జేఏసీ.. జనగామ : జనగామ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల పోస్టర్ ను తెలంగాణ రాష్ట్ర గ్రామణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనగామ...

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలతో అధికార పార్టీలో గుబులు..

జనగామ : జనగామ మండలం వడ్లకొండ గ్రామంలో, గానుగు పహాడ్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను గడప గడపకు తిరుగుతూ ప్రజలకు కర్రపత్రాల ద్వారా అందిస్తూ ప్రచారం చేశారు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి.. వడ్లకొండ గ్రామంలో గౌరగల్లా యశోద తన కష్టాలు...

ఎన్నికల విభాగం సిబ్బందికి ముందస్తు శిక్షణ తరగతులు..

జనగామ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కార్యక్రమం. జనగామ : మంగళవారం నాడు, కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ అధ్యక్షతన రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, అంచనాల వ్యయం, వీడియో సర్వే లైన్ సిస్టం, అనుమతుల మంజూరు, చెక్ పోస్టుల నిర్వహణ, తదితర అంశాలపై సంబంధిత...

నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం..

జనగామ : ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ముఖ్య నాయకులతో చర్చించారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. ఈ కార్యక్రమంలో జనగామ మున్సిపల్ వైస్ ఛైర్మెన్ పోకల జమున, వైస్ చైర్మన్ రాం ప్రసాద్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అరవింద్ రెడ్డి, కౌన్సిలర్లు పాండు, గుర్రం భూ లక్ష్మీ నాగరాజు, కరే శ్రీనివాస్, సమద్ జనగామ మార్కెట్ చైర్మన్...

దేవాదుల పైపులైన్ ద్వారా నీటిని విడుదల చేసిన ఎమ్మెల్సీ పల్లరాజేశ్వర్ రెడ్డి..

సీఎం కేసీఆర్ సహకారంతో ఎగువ ప్రాంతాలకు సాగునీరు.. సస్యశ్యామలం కానున్న మిట్ట ప్రాంతాలు.. వేలేరు మండలానికి, చుట్టూ ప్రక్కల ప్రాంతాల గ్రామాలకు సాగునీరు.. నిధులు మంజూరు చేసి సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన పల్లా.. జనగామ : స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో దేవాదుల పైప్ లైన్ ద్వారా నీటిని విడుదల చేసిన ఎమ్మెల్సీ పల్లా...

గణేష్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంజ స్థాపన కార్యక్రమం..

జనగామ : జనగామ పట్టణంలోని 27 వార్డులోనీ పాత బీట్ బజార్లో గణేష్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల ఉత్సాహం కోసం "గుంజ స్థాపన" కార్యక్రమం పూజారి గోవిందయ్య గారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమంలో నిర్వహించగా.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్ర గుప్త పజ్జురి లక్ష్మీనరసయ్య కమిటీ సభ్యులు...

నాకు అవకాశం ఇవ్వండి..

బీజేపీ టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తాను.. మున్సిపల్ కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్ర..జనగాం : జనగామ అసెంబ్లీ బీజేపీ నుండి పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని బిజెపి సీనియర్ నాయకుడు ప్రస్తుత మున్సిపల్ కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్ర కోరారు.. హైదరాబాదులోని బిజెపి రాష్ట్ర పార్టీ ఆఫీసులో టికెట్ కోసం దరఖాస్తు చేశారు.. ఈ సందర్భంగా హరిచంద్ర...

రోటరీ, వాసవి వనిత క్లబ్ సేవలు అభినందనీయం..

కళాశాలకు 10 గ్రీన్ బోర్డుల బహుకరణ వివరాలు తెలిపిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మహమ్మద్ ఆఫ్జల్.. జనగామ :మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ధర్మకంచ, జనగామకు రోటరీ క్లబ్ అఫ్ అంకురా వరంగల్, వాసవి వనిత క్లబ్ గ్రేటర్ జనగామ అధ్యర్యంలో ప్రెసిడెంట్ ఎండీ. రఫీ, సెక్రటరీ మోహనరావు, ట్రెజరర్ శ్రీనివాస్, చార్టర్...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -