Friday, May 3, 2024

జీహెచ్‌ఎంసీ, జీఎస్టీ పేమెంట్‌ చేయని అధికారులకు కాంట్రాక్టర్‌ లీగల్‌ నోయిసు జారీ

తప్పక చదవండి
  • అధికారులపై న్యాయ పోరాటం..
  • కాంట్రాక్టర్ల జీవితాలతో ఆడుకునే అధికారులకు బుద్దిచెబుతా..
  • లక్షల్లో లంచాలు.. ప్రభుత్వ ఖజానాకు భారీ గండి..
  • ఉన్నాతిధికారులపై చర్యలు శూన్యం : సంగిశెట్టి రవీందర్‌ సాగర్‌..

కాప్రా : కాంట్రాక్ట్‌ బిల్లు లోని జి.ఎస్‌.టీ పేమెంట్‌ సరిగ్గ చేయని అధికారులకు కాంట్రా క్టర్‌ లీగల్‌ నోయిసు జారీ చేసినాము అని
సంగిశెట్టి రవీందర్‌ సాగర్‌ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ కాంటాక్ట్‌ బిల్లు ఎస్టిమేట్‌ లో చూపిన 18% చూపిన విదంగా కాంట్రాక్టర్‌కు జి.ఎస్‌.టీ పేమెంట్‌ అధికారులు చేయడం లేదని కాంట్రాక్టర్‌ ఆరోపించారు. జి.ఎస్‌.టీ. కాంట్రాక్టర్‌ నుండి జి. ఎస్‌.టి. సంస్థ మాత్రం కాంట్రాక్టర్‌ దగ్గరి నుండి 18% శాంతం వాసులు చేసుంటే జి.హెచ్‌.యం.సి. 12% పేమెంట్‌ చేస్తూ కాంట్రాక్టర్‌ల ఇబందులకు గురిచేస్తూ మానసికంగా నలిగి పోతున్నామని ఆయన అన్నారు..
బిల్లుకు సంబందించిన అసిస్టెంట్‌ ఇంజనీర్‌ మొదలుకొని ఎక్సమినర్‌, అకౌంట్టెంట్‌ అందరి అధికారులకు కాంట్రాక్టర్‌ లీగల్‌ నోటీసు జారిచేయడం జరిగిందని ఆయన అన్నారు. కాంట్రాక్టర్‌ బుల్లు లు సరిగ్గ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడమే కాకుండ జి.ఎస్‌.టి. విషయంలో ఇబంది రెండు వైపులా నుండి ఉండడంతో నిర్లక్ష్యం వహించిన అధికారులకు లీగల్‌ నోటీసులు పంపనని ఆయన అన్నారు.
ఎంత అడిగిన వినని పక్షంలో అధికారుల పై లీగల్‌ గా ఎదుర్కోవాలని నిర్ణయం చేసుకునాన్నని ఆయన అన్నారు. కాంట్రాక్టర్ల జీవితాలలో చీకట్లు కమ్ముకునేలా అధికారులు నిర్ణయాల వలన తీవ్ర మానసిక ఇబందులకు గురి అయ్యల చేస్తున్న అధికారులు రాక్షస ఆనందం పొందుతున్నారని ఆయన అన్నారు. అధికారులకు తగిన బుద్ధిచేప్పాలంటే న్యాయ పోరాటం మీ సరైనదని నమ్మి లీగల్‌ నోటీసులు జారిచేయడం జరిగిందని ఆయన అన్నారు…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు