Wednesday, April 17, 2024

బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి రాజీనామా

తప్పక చదవండి
  • కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరిక
    హైదరాబాద్ : నిర్మల్ జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం తన రాజీనామా లేఖను గులాబీ అధినేత కేసీఆర్ కు పంపారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, రాష్ట్ర స్థాయి పదవి ఇస్తామని మోసం చేశారని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, 4గురు మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్ లు ఎంపీటీసీ లు వివిధ సంఘాల నాయకులు వ్యాపారావేత్తలు కాషాయం కండువా కప్పుకున్నారు
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు