Friday, April 26, 2024

BJp Cheif

లక్ష కోట్లు అప్పులు చేసిన నిర్మించిన కాళేశ్వరం

అంధకారంలా మారింది : కిషన్‌రెడ్డి జయశంకర్‌ భూపాలపల్లి : లక్ష కోట్ల అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ భవిష్యత్‌ అంధకారంగా మారిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శనివారం కుంగిన మేడిగడ్డ డ్యామ్‌ను బీజేపీ నేతలు కిషన్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌, ఎంపీ లక్షణ్‌ పరిశీలించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ...

మూడో జాబితాను ప్రకటించిన బీజేపీ పార్టీ..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 35 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. ఇప్పటికే రెండు జాబితాలను కమలం పార్టీ వెల్లడిరచింది. థర్డ్‌ లిస్టులో కూడా బండారు దత్తాత్రేయ కుమార్తెకు మొండి చెయ్యి ఎదురైంది. అలాగే కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, నాంపల్లి, కంటోన్మెంట్‌, మల్కాజ్‌గిరి స్థానాలను బీజేపీ...

బీజేపీకి మాజీ ఎంపీ వివేక్ రాజీనామా..

రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన వివేక్ హైదరాబాద్ : బీజేపీ తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి స్వయంగా ఆయనను రాహుల్ గాంధీ దగ్గరకు తీసుకెళ్లారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో రాహల్...

కేటీఆర్‌వి పగటి కలలు

రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రాదు నిరుద్యోగుల పాలిట యమపాశంలా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పుడే టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన ఎందుకు చేయలేదు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రక్షాళన చేస్తామనటం హాస్యాస్పదం ఇప్పుడు ఎన్నికల సమయంలో కావడంతో కొత్త రాగం తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు బావుటా ఎగురవేసేందుకు ఏ పార్టీకి ఆ...

బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి రాజీనామా

కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరికహైదరాబాద్ : నిర్మల్ జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం తన రాజీనామా లేఖను గులాబీ అధినేత కేసీఆర్ కు పంపారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని,...

దేశమంతా ఆశ్చర్యపోయే ‘‘పే స్కేల్’’ ఇదేనా?

ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటానన్నవ్ కదా?… నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన హామీలన్నీ ఉత్తమాటలేనా? ఉమ్మడి రాష్ట్రంలోనే 27 శాతం మధ్యంతర భ్రుతి ఇస్తే… మీరు చేసిందేమిటి? పొరపాటున మళ్లీ సీఎం అయితే పీఆర్సీ దేవుడెరుగు… జీతాలకే ఎసరు పెడతాడు కేసీఆర్ హఠావో… తెలంగాణ బచావో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయులకు బండి సంజయ్ పిలుపు హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ...

బీజేపీని ఇరకాటంలో నెట్టడానికి బీఆర్‌ఎస్‌ కుట్రలు

కేసీఆర్‌కి రాజకీయాలపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదు ట్రిపుల్‌ఆర్‌కు భూ సేకరణ చేయని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రనికిచ్చిన కేంద్రం నిధులపై బహిరంగ చర్చకు కేసీఆర్‌ సిద్ధమా? కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సవాల్‌ నాకు కేసీఆర్‌, కేటీఆర్‌ సర్టిఫికేట్‌ అవసరం లేదు హైదరాబాద్‌ : నాకు కేసీఆర్‌, కేటీఆర్‌ సర్టిఫికేట్‌ అవసరం లేదు అని కేంద్ర మంత్రి,...

మొదటి జాబితాలో 70 మంది..

కాంగ్రెస్‌ అభ్యర్ధుల జాబితా కసరత్తు పూర్తి త్వరలోనే అధిష్ఠానానికి తొలి జాబితా..! అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్‌ ముగిసిన స్క్రీనింగ్‌ కమిటీ భేటీ 5 గంటలపాటు కొనసాగిన సమావేశం 60 శాతానికి పైగా ఏకాభిప్రాయంతో ఫైనల్‌ ఆశావహుల్లో నెలకొన్న సందడి.. కమిటీకి సిఫార్సు చేసుకునే పనిలో నిమగ్నం రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ల మధ్య వాదనలు కాంగ్రెస్‌ పార్టీలో ఏకాభిప్రాయం కుదిరినట్లేనా..? సీట్ల పందేరం ఒక కొలిక్కి వచ్చినట్లేనా..? అవునని...

బీజేపీ దీక్షను భగ్నం చేసిన పోలీసులు ..

సొమ్మసిల్లి పడిపోయిన కిషన్ రెడ్డి.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్ ఇందిరాపార్క్ వద్ద బీజేపీ నిరుద్యోగ దీక్ష కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇందిరాపార్క్‌ వద్ద చేపట్టిన '24 గంటల నిరాహార దీక్ష'ను పోలీసులు భగ్నం చేశారు. ఆయన్ను బలవంతంగా నాంపల్లి బీజేపీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కిషన్ రెడ్డి చేతికి, ఛాతికి...

హస్తంలో ఐక్యత కరువు

కాంగ్రెస్‌ పార్టీలో భారీ సంఖ్యలో ఆశావహులు టికెట్‌ కోసం నాయకుల పాట్లు 1006 పైగా అభ్యర్థుల దరఖాస్తులు నియోజకవర్గాల్లో నాయకుల హడావుడి తారాస్థాయికి చేరుతున్న విబేధాలు ఒకరిపై ఒకరు నాయకత్వానికి ఫిర్యాదులు తారాస్థాయికి చేరిన టికెట్‌ కొట్లాటహైదరాబాద్‌ : రాబోవు వంద రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టబోతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్కలతో పాటు కాంగ్రెస్‌...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -