Sunday, June 23, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

రాష్ట్రంలో అసలేం జరుగుతుంది..?
ఎందుకు ప్రవల్లిక చావును రాజకీయం చేస్తున్నారు..?
దొరలు హుకూం జారీ చేస్తే..
నిస్సహాయ ప్రజలు తలకాయలు ఊపాలా..?
రాష్ట్ర ప్రభుత్వం ఇటు ప్రజలకు, అటు నిరుద్యోగ
యువతకు జవాబుదారీగా ఉండాలా.. లేదా..?
ఎంతసేపూ వాళ్ళ చేతులకు మరకంటకుండా
చేసుకోవటమే రాజకీయమా..?
ప్రవల్లిక చావుకు కారణం ఎవ్వరు..?
తనకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది..
ఎలా దొరుకుతుంది…? గులాబీ కండువా కప్పుకుంటె..
లీడర్లు ఇచ్చేటి పైసలు తీసుకుంటే
న్యాయం దొరికినట్టేనా..?
ఎక్కడికక్కడ మొలుస్తున్న ప్రశ్నలను..
విరుచుకుపడుతున్న విమర్శలను నరికేస్తూ
సాగుతున్న రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టేదెప్పుడు..
న్యాయం గొంతు పిసికే పాలకుడా ఇది నీకు న్యాయమేనా..

  • రేసు మల్లేష్ గౌడ్..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు