Sunday, May 5, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

ఎలక్షన్ అఫిడవిట్లంటే తమాషాగా మారిపోయింది..
ఉన్న ఆస్తులు ఒకటి.. చూపించే ఆస్తులు మరొకటి ..
ఎన్నికల సంస్కరణలు బూజుపట్టిపోయాయి..
అఫడవిట్ ను పరిశీలించే కనీస బాధ్యతను మరిచిపోయారు..
ఒక్కో నాయకుడు ఒక్కో ఎన్నికలో ఒక్కో అఫిడవిట్ సమర్పిస్తుంటే..
చోద్యం చూస్తున్న ఎన్నికల సంఘానికి సిగ్గు వచ్చేదెన్నడు..?
ప్రజా స్వామ్యంలో ప్రజలు నమ్మకంగా జీవించేదెన్నడు..?
ప్రజలు ఎన్నుకునే ఎన్నికల ప్రసహనంలో అబద్దాలు రాజ్యమేలుతుంటే..
చేతగాని ఎన్నికల సంఘం ఉంటే ఎంత వూడితే ఎంత..?
టి ఎన్ శేషన్ లాంటి మహానుభావులు మళ్ళీ పుడితే తప్ప ఎన్నికలు సజావుగా,
నిష్పక్షపాతంగా.. నిజాయితీగా జరగవు..
జాగో ఎలక్షన్ కమిషన్ జాగో

  • సాగర్
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు