Saturday, July 27, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

తెలంగాణ తీర్పు
ఇది అహంకారానికి అనునయ తీర్పు
ఇది దొరల పాలనకు నిఖార్సైన తీర్పు
ఇది మత మౌఢ్యానికి మంచి తీర్పు
ఇది ధరల పెరుగుదలకు నిరసన తీర్పు
ఇది అధికారానికి ప్రజల ధర్మమైన తీర్పు
ఇది కార్పొరేట్ల అండకు కాటు వేసిన తీర్పు
ఇది పాలకులకు గుణపాఠం నేర్పిన తీర్పు
ఇది పార్టీలకు మేలుకొలుపు లాంటి తీర్పు
ఇది భవిష్యత్తు కు అద్దం పట్టే తీర్పు
ఇది ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసిన తీర్పు
ఇది తెలంగాణ ప్రజల తెలివైన మనోతీర్పు
ఇది మన ఆత్మగౌరవానికి అసలైన తీర్పు
ఇది దశాబ్దాల చరిత్రల కాంగ్రెస్‌ గెలుపు తీర్పు
తెలంగాణ చరిత్ర తిరగరాసిన తీర్పు
జై తెలంగాణ …జైజై తెలంగాణ !!!

    - న్యాలకంటి నారాయణ 
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు