Tuesday, October 15, 2024
spot_img

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

“గురుపూజోత్సవం” అంటే?
ప్రశ్నకు పట్టాభిషేకం చేయడమే..
ముసుగు పెట్టి నిద్రపోతున్న
సమాజాన్ని నిద్రలేపడమే..
కానీ ఆధునిక భారతంలో ప్రశ్న మూగబోతుంది..
ప్రశ్నించడం నేరమవుతుంది..
సమాజంలో ప్రశ్నించే వారిపై చేసే
దాష్టికాలు చూస్తుంటే?..
బడిలో ఏం నేర్చుకున్నాం..
నిజ జీవితంలో ఏం చూస్తున్నాం..
విధానపరమైన “ప్రశ్న”
చక్కని “పంటను” అందించే విత్తనం..
పాలకులు ప్రజ్వరిల్లే ప్రశ్నకు
పట్టాభిషేకం చేయాలి
శిష్యుడి ప్రశ్నే గురువుకు బహుమానం..
– మేదాజీ

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు