Thursday, May 16, 2024

Admin

ఫాక్స్ కాన్ కంపెనీ ఓ భారీ కుంభకోణం..

200 ఎకరాల భూమిని కాజేయడానికి కేటీఆర్ ఎత్తుగడ.. ఈ వ్యవహారంపై సీబీఐ కి ఫిర్యాదు చేసిన బక్కా జడ్సన్.. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన డీపీఆర్ కూడా ప్రభుత్వం ఇవ్వలేదు.. పలు కంపెనీలకు క్విడ్ ప్రో స్కీమ్ కింద అనుమతులు ఇస్తోంది.. హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్ ఏర్పాటుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో మంత్రి కేటీఆర్...

పీలో తెలంగాణ – పిలావో తెలంగాణ ఇదే కేసీఆర్ స్లోగన్

‘ఖేలో ఇండియా.. జీతో భారత్’ నినాదం బీజేపీది మద్యాన్ని ఏరులై పారించి ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే స్విగ్గీ, జొమాటో ద్వారా ఇంటింటికీ మద్యాన్ని పారిస్తారేమో మరో 5 నెలలు ఆగండి.. తెలంగాణ ప్రజలు కేసీఆర్ సర్కార్ నే నిషేధించబోతున్నారు తెలంగాణ సబ్బండ వర్గాలు అల్లాడుతుంటే.. వందల కోట్లతో సొంత డబ్బా కొట్టుకుంటారా? కేసీఆర్ ప్రభుత్వంపై...

ఎమ్మెల్యేల పనితీరుపై మళ్లీ కేసీఆర్ అసహనం..

వాడీ, వేడిగా బీఆర్‌ఎస్ విస్తృత సమావేశం.. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశా, నిర్ధేశం.. పై పై ప్రచారాలు పక్కన బెట్టి, ప్రజల్లోకి వెళ్లాలని సూచన.. హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం వాడివేడిగా సాగింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలకు నేతలకు పలు సూచనలు...

క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే సీఎం క్రీడా కప్‌ లక్ష్యం: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

జడ్చర్ల 17 మే (ఆదాబ్ హైదరాబాద్) : గ్రామీణ స్థాయిలో ప్రతిభగల క్రీడాకారులను వెలికి తీయడమే లక్ష్యంగా సీఎం క్రీడా కప్ పోటీలను నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఈ క్రీడా కప్‌ పోటీలను ప్రారంభించారని అన్నారు. జడ్చర్ల మండల కేంద్రంలో జరుగుతున్న మండల స్థాయి సీఎం క్రీడా...

కొత్త డ్రైనేజీ పైప్ లైన్ రాకపోవడానికి కారణం మంత్రి తలసాని ఆదేశాలే : కొంతం దీపిక నరేష్

సికింద్రాబాద్ మోండా డివిజన్ లో తాగునీటిలో మోరి నీళ్లు కలుస్తున్న వైనం.. కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సమస్యను 2 నెలల క్రితం పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్. కలుషిత నీరు వల్ల గాంధీ ఆసుపత్రిలో చేరిన స్థానికుడు. కొత్త పైపులు తెచ్చాం. కానీ, మంత్రి వచ్చాకే ప్రారంభిస్తాం : హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్ సిబ్బంది మంత్రి వచ్చేవరకు కలుషిత...

ఎం.జి.ఎం. వరంగల్ ను బ్రస్టు పట్టించిన సూపరిండేంట్ చంద్రశేఖర్..

ఎం.జి.ఎం. పాలన గాలికి వదిలేసి పేదల ప్రాణాలతో చెలగాటం.. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఎం.జి.ఎం సూపరిండెంట్.. రోగి తరపున మాట్లాడిన గిరిజన నాయకులను పోలీసుల సమక్షం లోనే కులం పేరుతోదుసించినందున ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు.. తక్షణ అరెస్టుకు డిమాండ్.. ప్రజా సంఘాల ఐక్యవేదిక సమన్వయకర్త, ఎల్.హెచ్.పి.ఎస్.జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జాతోతు కిషన్ నాయక్. హైదరాబాద్, 16 మే (...

తెలంగాణలో హిందుత్వ జోష్…

హిందుత్వం బలహీనపడిందంటూ జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టిన ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ హిందూ ఏక్తా యాత్రకు హాజరై హిందుత్వ సంఘటిత శక్తిని చాటిన కాషాయ సైనికులు యాత్ర సక్సెస్ తో ఫుల్ జోష్ లో బీజేపీ శ్రేణులు త్వరలో జరగబోయే ఖమ్మం నిరుద్యోగ మార్చ్ను విజయవంతం చేసే పనిలో నిమగ్నమైన నాయకులు హైదరాబాద్, 16 మే ( ఆదాబ్...

మట్టి మాఫియాకు కేర్ అఫ్ అడ్రస్ గా మారిన కరీంనగర్..

జిల్లా మంత్రి కనుసన్నల్లోనే ఎల్.ఎం.డి లోపల అక్రమ మట్టి తవ్వకాలు.. వాల్టా యాక్ట్ కు తూట్లు పొడుస్తున్న మైనింగ్, రెవిన్యూ అధికారులు.. గ్రానైట్, ఇసుక మాఫియాలే కాకుండా మట్టి మాఫియాకు తెర లేపిన అధికార యంత్రాంగం.. చెక్ పోస్టుల రద్దుతో అక్రమ రవాణాకు హద్దు, అదుపు లేకుండా పోయింది.. బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి ఘాటు విమర్శలు. హైదరాబాద్,...

బల్కం పేట్ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి బోనాలు సమర్పణ

హైదరాబాద్, 16 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : అంబర్పేట మహిళామణులు బల్కంపేట రేణుక ఎల్లమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్బంగా గుండ్రాతి శారదాగౌడ్ హైకోర్టు సీనియర్ న్యాయవాది, బీ.ఆర్.ఎస్. రాష్ట్ర సీనియర్ నాయకురాలు, రాష్ట్ర అధ్యక్షులు, బీసీ మహిళా సంక్షేమ సంఘం వారిని ముఖ్య అతిధి గా ఆహ్వానించారు.. ఈ...

దేశం లో అత్యున్నత ఆరోగ్య సంరక్షణ సేవలతో వోల్టర్స్ క్లూవర్..

హైదరాబాద్, 16 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : 'వోల్టర్స్ క్లూవర్' ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్, సాఫ్ట్‌వేర్ సొల్యూషన్‌లు, ఇతర అంతర్జాతీ సేవలతో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడంలో తన నిబద్ధతను చాటుకుంటున్న ప్రముఖ గ్లోబల్ ప్రొవైడర్ సంస్థ. వోల్టర్స్ క్లూవర్ ఆసియా పసిఫిక్ క్లినికల్ ఎఫెక్టివ్‌నెస్ వైస్ ప్రెసిడెంట్ "నార్మన్ డీరీ' ఇటీవల భారత్...

About Me

7292 POSTS
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -