Monday, April 29, 2024

Admin

అజహార్‌ మసూద్‌పై బాంబుదాడి?

చనిపోయి ఉంటాడన్న అనుమానాలు లాహోర్‌ : వరల్డ్‌ మోస్ట్‌ వాంటెండ్‌ ఉగ్రవాది మసూద్‌ అజహార్‌(55) మృతి చెందాడని ప్రచారం సాగుతోంది. ఉదయం గుర్తు తెలియని దుండగులు జరిపిన బాంబు దాడిలో మసూద్‌ చనిపోయినట్లు సమాచారం. 1999లో కాందహార్‌ విమాన హైజాక్‌ జరిగింది ఇతని విడుదల కోసమే. భారత పార్లమెంట్‌పై 2001లో జరిగిన దాడితో పాటు 2008...

71 లక్షల వాట్సాప్‌ అకౌంట్లపై వేటు

న్యూఢిల్లీ : మెటా సంస్థకు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ గతేడాది నవంబర్‌ నెలలో 71 లక్షలకు పైగా అకౌంట్స్‌ని బ్యాన్‌ చేసినట్లుగా తెలిపింది. 2023 నవంబర్‌ 1 నుంచి 30 మధ్య 71,96,000 ఖాతాలను బ్యాన్‌ చేసినట్లుగా వెల్లడించింది. ఇందులో దాదాపు 19,54,000 ఖాతాలపై ముందుగానే ఫిర్యాదులు వచ్చినట్లుగా తెలిపింది. భారత...

లోక్‌సభ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా కాంగ్రెస్‌ పావులు

వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న అగ్రనేతలు సొంతంగా మెజార్టీ సాధించే సీట్ల గెలుపుపై కసరత్తు నితీశ్‌కు ఇండియా కూటమి కన్వీనర్‌ పదవి అప్పగించే ఛాన్స్‌ సీట్ల పంపకాల్లో గందరగోళం లేదన్న ఎన్సీపి నేత సుప్రియా సూలె న్యూఢిల్లీ : వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా అడుగుల వేస్తోంది. ఓ వైపు ఇండియాకూటమిని బలోపేతం చేస్తూనే..స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేలా...

నామినేటెడ్‌ పోస్టులపై ఆశావాహులు

కాంగ్రెస్‌ నేతల్లో నయా జోష్‌ గాంధీభవన్‌లో సందడే సందడి రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్‌ దాదాపు 1,000 కి పైగా దరఖాస్తులు పార్టీ కోసం పని చేసిన వారికే పోస్టులు త్వరలోనే సలహా కమిటీ ఏర్పాటు చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ : తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల్లో జోష్‌ కనిపిస్తుంది.. అయితే ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డ వారు.....

మెట్రో విస్తరణ

మెట్రో, ఫార్మాసిటీలను రద్దుచేయం అనుకూలంగా ఉండేలా స్ట్రీమ్‌లైన్‌ చేస్తున్నాం ఎల్బీ నగర్‌ నుంచి శంషాబాద్‌కు మెట్రో పొడిగింపు ఎంజిబిఎస్‌ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్‌కు లైన్‌ ఫార్మాసిటీని ప్రత్యేక క్లస్టర్‌గా అభివృద్ది జర్నలిస్టుల సమస్యలకు త్వరలో పరిష్కారం అధికారులతో సమీక్షలో సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ : మెట్రో పొడిగింపు, ఫార్మా సిటీలను రద్దు చేయమని, వాటిని స్ట్రీమ్‌లైన్‌ చేసి అందుబాటులోకి తీసుకుని వస్తామని...

జపాన్‌లో తీవ్ర భూకంపం

రిక్టర్‌ స్కేలుపై 7.6గా నమోదు భారీగా ఎగిసిపడుతన్న అలలు సునామీ హెచ్చరికలు జారీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జపాన్‌లో భారత్‌ కంట్రోల్‌ రూం టోక్యో : నూతన సంవత్సరం 2024 మొదటి రోజున జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.6 నమోదయింది. సోమవారం ఉత్తర మధ్య జపాన్‌లో సంభవించినట్టుగా అంతర్జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. పశ్చిమ ప్రాంతాల్లో...

నిప్పులు చిమ్ముతూ…

పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్‌ ప్రయోగం విజయవంతం న్యూ ఇయర్‌లో ఇస్రో మరో ఘనత ఆదిత్య మిషన్‌ సక్సెస్‌గా సాగుతోందన్న ఇస్రో ఛైర్మన్‌ అభినందనలు తెలిపిన సీఎం రేవంత్‌ రెడ్డి శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికింది. అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన కృష్ణ బిలాల అంటే బ్లాక్‌హోల్‌ అధ్యయనమే లక్ష్యంగా పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్‌ను...

మందుబాబుల దండయాత్ర

మూడు రోజుల్లో ఏకంగా రూ.658 కోట్లు మద్యం అమ్మకాల్లో తెలంగాణ రాష్ట్రం రికార్డు 4.76 లక్షల కేసుల మద్యం, 6.31 లక్షల కేసుల బీర్లు విక్రయం డిసెంబర్‌ 31న 4.5 లక్షల కిలోల చికెన్‌ విక్రయాలతో రికార్డ్‌ రోజే రూ.10.35 కోట్ల వ్యాపారం జరిగింది : పౌల్ట్రీ వ్యాపారులు ఆదివారం ఒక్కరోజే 2,700 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు మియాపూర్‌లో అత్యధికంగా 253 మందిపై...

ఎనిమిది వందల సంవత్సరాల కళాఖండాలు

8 శతాబ్దాల దిగుడు బావి, శిధిల శిల్పాలను కాపాడుకోవాలి నల్లగొండ : కాకతీయుల సామంతులుగా పానగల్లును పాలించిన కందూరు చోళుల కళాఖండాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ఈమని శివ నాగిరెడ్డి అన్నారు. స్థానిక ఛాయా సోమేశ్వర ఆలయ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు పానగల్లు పరిసరాల్లోని 800...

కింగ్ నాగార్జున అక్కినేని ‘నా సామిరంగ’ టైటిల్ సాంగ్ విడుదల

కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెన్ తో ఆసక్తిని రేకెత్తించింది. పోస్టర్‌లు, ఫస్ట్ టీజర్, ఫస్ట్ సింగిల్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి సీజన్‌లో విడుదలకు సన్నాహాలు చేసిన మేకర్స్,...

About Me

7255 POSTS
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -