Monday, February 26, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

కుటుంబం కోసం త్యాగం చేసే
మహిళలు వెనక బట్టట్టు కాదు..
మనల్ని ముందుకు నడిపించడానికి
వారు వెనుక నడుస్తారు..
స్తన్యాన్ని పంచి ప్రాణం పోస్తారు..
తనవారినొదిలి త్యాగం చేస్తారు..
ఆడపిల్లలని చులకనగా చూడకండి..
“ఆడ” పిల్లలే అని అవమానించకండి..
ఈరోజు సివిల్స్ లో సత్తా చాటిన వారిని చూసి
ఆనందపడండి.. వారిని అభినందించండి..
కాసిన్ని నీరు పోస్తే కోసెన్ని పూలిస్తుంది పూల చెట్టు..
కాస్తంత ప్రేమ చూపితే నీకోసం ప్రాణం ఇస్తుంది
ఆడ బిడ్డ.. ఏమిచ్చి వారి ఋణం తీర్చుకోగలం..
శిరసువంచి పాదాభివందనం చెయ్యడం తప్ప..

  • బీవీఆర్ రావు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు