వనితా.. ఓ .. వనితా..మా ప్రేరణ .. నీ చరితా..అభినందనీయమే.. దివి కెగసిన నీ ఘనత ..నీ ఉనికే ఆధారం - ఈ సృష్టికి ప్రాణం ..శక్తియుక్తిసహనముతో.. నిరుపమానమేనీ త్యాగం..నీ మనసే అపురూపం - అది స్వార్థ రహితం..అనుబంధపు అనుభూతుల .. గృహ సీమయే .. నీ గమ్యం..నీ చైతన్యమేఆభరణం–ప్రభవించిన కిరణం ..విజయాలకు సోపానం...
కుటుంబం కోసం త్యాగం చేసేమహిళలు వెనక బట్టట్టు కాదు..మనల్ని ముందుకు నడిపించడానికివారు వెనుక నడుస్తారు..స్తన్యాన్ని పంచి ప్రాణం పోస్తారు..తనవారినొదిలి త్యాగం చేస్తారు..ఆడపిల్లలని చులకనగా చూడకండి.."ఆడ" పిల్లలే అని అవమానించకండి..ఈరోజు సివిల్స్ లో సత్తా చాటిన వారిని చూసిఆనందపడండి.. వారిని అభినందించండి..కాసిన్ని నీరు పోస్తే కోసెన్ని పూలిస్తుంది పూల చెట్టు..కాస్తంత ప్రేమ చూపితే నీకోసం ప్రాణం...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...