పోడు రైతుల గోసకు పరిష్కారమేది?అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 నాటికి పోడు సేద్యం చేస్తున్న రైతులందరికీ పట్టా హక్కులు కల్పంచాల్సి వుండగా కొద్ది మందికి మాత్రమే తూతూ మంత్రంగా పట్టాలిచ్చి గత పాలకులు చేతులు దులుపుకొన్నారు.తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి KCR పోడు రైతులకు జరిగిన అన్యాయాన్ని సరిచేస్తామని, 2014 జూన్ 2...
వనితా.. ఓ .. వనితా..మా ప్రేరణ .. నీ చరితా..అభినందనీయమే.. దివి కెగసిన నీ ఘనత ..నీ ఉనికే ఆధారం - ఈ సృష్టికి ప్రాణం ..శక్తియుక్తిసహనముతో.. నిరుపమానమేనీ త్యాగం..నీ మనసే అపురూపం - అది స్వార్థ రహితం..అనుబంధపు అనుభూతుల .. గృహ సీమయే .. నీ గమ్యం..నీ చైతన్యమేఆభరణం–ప్రభవించిన కిరణం ..విజయాలకు సోపానం...
ఏడుస్తుంటే కన్నీరు తుడుస్తుంది……నవ్వుతుంటే ఆ సంతోషాన్ని పంచుకుంటుంది…..ఆకలిగా వుంటే అడుక్కుని అయినా తెచ్చిపెడుతుంది….ఆవేదనలో పాలుపంచుకుంటుంది……..అంతెందుకూ నువ్వే తానవుతుంది….ఆమె ఎవరో తెలుసా? ఆడది…అమ్మ కావచ్చు …..ఆలి కావచ్చు…..చెల్లి కావచ్చు….బిడ్డ కావచ్చు…..నెచ్చెలి కావచ్చు….స్నేహితురాలు కావచ్చు…..ఏది కాదు చెప్పండి…..ఎలా ఆమె ఋణం తీర్చుకోగలం??శిరస్సు వంచి ఆమెకు పాదాభివందనం చేయడం తప్ప……??
కుటుంబం కోసం త్యాగం చేసేమహిళలు వెనక బట్టట్టు కాదు..మనల్ని ముందుకు నడిపించడానికివారు వెనుక నడుస్తారు..స్తన్యాన్ని పంచి ప్రాణం పోస్తారు..తనవారినొదిలి త్యాగం చేస్తారు..ఆడపిల్లలని చులకనగా చూడకండి.."ఆడ" పిల్లలే అని అవమానించకండి..ఈరోజు సివిల్స్ లో సత్తా చాటిన వారిని చూసిఆనందపడండి.. వారిని అభినందించండి..కాసిన్ని నీరు పోస్తే కోసెన్ని పూలిస్తుంది పూల చెట్టు..కాస్తంత ప్రేమ చూపితే నీకోసం ప్రాణం...
జైపూర్ : తెలుగు టాలన్స్‌కు ఎదురులేదు. ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్‌ఎల్) తొలి సీజన్లో తెలుగు టాలన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి...