Thursday, May 2, 2024

సీఎం కొత్త రాగం

తప్పక చదవండి

కాంగ్రెస్ బీసీ సీఎం రాగం ఎత్తుకోగానే..
దొరవారి బుర్రలో మరో ఎత్తుగడ
రూపుదిద్దుకుంది..
బీసీలకు లక్ష రూపాయల సాయం
అనే తాయిలం ప్రకటన వెలువడింది..
బీసీలు ఇంకా నీ మత్తులో
ఉన్నారనుకుంటున్నావా..?
కొంతమందికి మాత్రమే అనౌన్స్ చేసి
మిగతావారికి తిక్క రేపి.. వాళ్లలో వాళ్లకు
చిచ్చుపెట్టాలని చూస్తున్నావ్..
నీ కుయుక్తులు గ్రహించలేని స్థితిలో
వారు లేరు.. మాయమాటలతో
నెత్తిన పెట్టుకున్న సీఎం కిరీటాన్ని
నేలకూల్చే సమయం ఆసన్నమైంది..
బీ కేర్ ఫుల్..

  • బీవీఆర్ రావు
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు