జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి..
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ సమావేశాలు త్వరలో ప్రారంభం కానుండడంతో అందులో బీసీల కోసం గళం వినిపించాలని ఎంపీ రంజిత్ రెడ్డిని కోరారు.. కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టేలా పార్లమెంట్ లో రంజిత్ రెడ్డి...
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల్లో కదలిక వచ్చినట్లే బీసీ వర్గాల్లో కూడా చైతన్యం మొదలైంది. ఎన్నికలొస్తే రాజకీయ పార్టీలు బీసీల జపం చేయడం అలవాటైపోయింది. కులవృత్తులు చేసుకునే జనసమూహమే బీసీ వర్గాలైనందున జనాభాలో వారు అత్యధికంగా అంటే 50 శాతానికి పైగా ఉంటారు. దాంతో రాజకీయ పార్టీలు కూడా...
కాంగ్రెస్ బీసీ సీఎం రాగం ఎత్తుకోగానే..దొరవారి బుర్రలో మరో ఎత్తుగడరూపుదిద్దుకుంది..బీసీలకు లక్ష రూపాయల సాయంఅనే తాయిలం ప్రకటన వెలువడింది..బీసీలు ఇంకా నీ మత్తులోఉన్నారనుకుంటున్నావా..?కొంతమందికి మాత్రమే అనౌన్స్ చేసిమిగతావారికి తిక్క రేపి.. వాళ్లలో వాళ్లకుచిచ్చుపెట్టాలని చూస్తున్నావ్..నీ కుయుక్తులు గ్రహించలేని స్థితిలోవారు లేరు.. మాయమాటలతోనెత్తిన పెట్టుకున్న సీఎం కిరీటాన్నినేలకూల్చే సమయం ఆసన్నమైంది..బీ కేర్ ఫుల్..
బీవీఆర్ రావు
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...