తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌లోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. అయితే ఈ ఉద్యోగానికి వెళ్లాలనుకుముందు శాలరీ, వయోపరిమితి,అర్హత,ఎంపిక ప్రక్రియ,ఇంటర్వ్యూ తేదీఅ తదితర వివరాలన తెలుసుకోవడం ముఖ్యం. ఆ వివరాలను ఇక్కడ చూడండి
ఖాళీల వివరాలు
- Advertisement -
- ఆఫీస్ స్టాఫ్ (జనరల్) ఫీల్డ్ స్టాఫ్
2 ఫీల్డ్ స్టాఫ్ - ఆఫీస్ స్టాఫ్ (అకౌంట్స్)
అర్హత
పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్) పాసై ఉండాలి. వయోపరిమితి
01.10.2023 నాటికి 35 సంవత్సరాలు దాటకూడదు.