Friday, April 19, 2024

కమల్ మిత్ర ప్రారంభించిన బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా..

తప్పక చదవండి

బిజెపి జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ లు కలిసి ఢిల్లీ నుండి కమల్ మిత్ర ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా నాయకులు. కార్యకర్తలు వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి, బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఇంచార్జ్ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు