Monday, May 13, 2024

world cup match

వరల్డ్ కప్ కు ఆతిథ్యమిచ్చిన భారత్

డ్రెస్సింగ్ రూంలో వరల్డ్ కప్ పై కాళ్లు పెట్టుకుని కూర్చున్న మార్ష్ మార్ష్ పై భారత్ లో తీవ్ర విమర్శలు.. విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా కంప్యూటర్ కీ బోర్డ్ నుంచి జాలువారిందా అని అడిగిన ఆసీస్ స్టార్ భారత్‌పై ఫైనల్ గెలిచాక ఆస్ట్రేలియా ఆటగాళ్లను విమర్శించిన భారత ఫ్యాన్స్ భారత గడ్డపై జరిగిన వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా జట్టు...

సెమీ ఫైనల్స్ లో భారీ పరుగులతో భారత్..

కివీస్ ఎదుట భారీ లక్ష్యం వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీస్‌లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌.. విరాట్‌ కోహ్లీ (113 బంతుల్లో 117, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) రికార్డు సెంచరీకి తోడు శ్రేయస్‌ అయ్యర్‌ (70 బంతుల్లో 105, 4 ఫోర్లు, 8 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో నిర్ణీత...

టాస్ గెలిచి ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ..

వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆఖ‌రి సెమీస్ బెర్తుపై క‌న్నేసిన న్యూజిలాండ్ కీల‌క మ్యాచ్‌లో శ్రీ‌లంక‌తో త‌ల‌ప‌డుతోంది. చిన్న‌స్వామి స్టేడియంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విలియ‌మ్స‌న్ బౌలింగ్ తీసుకున్నాడు. చావోరేవో లాంటి ఈ పోరులో కివీస్ ఇష్ సోధీ స్థానంలో లూకీ ఫెర్గూస‌న్‌ను ఆడిస్తోంది. ఇక ప‌రువు కోసం పోరాడనున్ను కుశాల్ మెండిస్...

వరల్డ్ కప్ లో నేడు పాకిస్థాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే పాక్ కు గెలుపు తప్పనిసరి వరల్డ్ కప్ లో నేడు పాకిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల ఫామ్ రీత్యా వాటికి సెమీస్ బెర్తులు దాదాపు ఖాయమే. అయితే నాలుగో సెమీస్ బెర్తు కోసం తీవ్రమైన పోటీ...

స్వదేశానికి వెళ్లి పోయిన షకీబ్‌

వన్డే ప్రపంచకప్‌-2023లో బంగ్లాదేశ్‌ జట్టు పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. నెదర్లాండ్స్‌, ఆఫ్గనిస్తాన్‌ జట్లు పెద్ద టీమ్‌ లపై గెలిచి సంచలనాలు సృష్టిస్తుంటే బంగ్లా మాత్రం వరుసగా పరాజయాలు ఎదుర్కొంటోంది. ఆ జట్టు ఇప్పటివరకు మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడగా, అందులో కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. మిగతా నాలుగింటిలో పరాజయం పాలై సెమీస్‌...

టైటిల్‌ వైపు తీసుకెళ్తున్న టీమ్‌ ఇండియా

తుది జట్టు నుండి శార్దూల్‌, సిరాజ్‌ ఔట్‌ జట్టులోకి రానున్న మొహ్మద్‌ షమీ, అశ్విన్‌ బంగ్లాదేశ్‌తో తలపడనున్న రోహిత్‌ సేన ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకుపోతున్న భారత్‌.. మరో సమరానికి సిద్ధమైంది. నేడు పూణెలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో రోహిత్‌ సేన తలపడనుంది. భారత్‌ మరో విజయంపై కన్నేయగా.. మెగా టోర్నీలో...

రోహిత్‌ శర్మ బౌలింగ్‌ ప్రాక్టీస్‌..

ప్రపంచకప్‌ 2023లో రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమిండియా వరుస విజయాలతో దూసుకపో తోంది. అరంగేంట్ర మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడిన టీమిండియా ఘన విజయంతో అగుడు పెట్టింది. ఇక రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడిరచి, ఆ తర్వాత పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. ఇక నాలుగో మ్యాచ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ టీంతో ఢీ కొట్టేందుకు సిద్ధమైంది. అయితే, ఈ...

టీమిండియాను ఓడిస్తే ఒక క్రికెటర్‌తో డేట్‌ చేస్తా

బంగ్లా ఆటగాళ్లకు పాక్‌ నటి బంపర్‌ ఆఫర్‌ వరల్డ్‌ కప్‌ లో భాగంగా ఇండియా-పాకిస్తాన్‌ అహ్మదాబాద్‌ లో మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ లో పాక్‌ ను టీమిండియా చిత్తుగా ఓడించింది. పాకిస్థాన్‌ పై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఓటమి నుంచి పాకిస్థానీలు ఇంకా తేరుకోవడం లేదు. మరోవైపు...

ఈ ప్రపంచ కప్‌లో కారు కథలు చెబుతున్న స్పిన్నీ

-మేం, మా కార్లతో పంచుకునే విడదీయరాని బంధం ఇది : సచిన్ టెండూల్కర్ హైదరాబాద్ : ఫుల్-స్టాక్ యూజ్డ్ కార్ల కొనుగోలు మరియు అమ్మకాల వేదిక స్పిన్నీ , తమ తాజా ప్రకటన ప్రచారం “ఇట్స్ నెవెర్ జస్ట్ ఏ కార్ ” ను ప్రారంభించినట్లు ప్రకటించింది. దీనిలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మరియు...

ప్రపంచకప్‌ మ్యాచ్‌లో ఓటమిగా నిలుచున్నా ఇంగ్లండ్‌ క్రికెట్‌ టీమ్‌..!

హైదరాబాద్‌ : ఆదివారం అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన ప్రపంచకప్‌ మ్యాచ్‌లో ఓటమి అనంతరం ఈ చెత్త రికార్డు ఇంగ్లండ్‌ పేరిట నమోదైంది. అఫ్ఘాన్‌తో ఓటమితో టెస్టు క్రికెట్‌ ఆడే అన్ని జట్ల చేతిలో వన్‌ డే ప్రపంచకప్‌లో ఓటమిని ఎదుర్కొన్న తొలి జట్టుగా ఇంగ్లండ్‌ బ్యాడ్‌ ఇమేజ్‌ సంపాదించుకుంది. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో ఇంగ్లండ్‌ టీమ్‌...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -