Thursday, May 2, 2024

TTD

స్విమ్స్ డైరెక్టర్‌గా టీటీడీ జేఈవో సదా భార్గవి..

టీటీడీ జేఈవో సదా భార్గవి స్విమ్స్ ఫుల్ అడిషనల్ చార్జ్ డైరెక్టర్,వైస్ ఛాన్సలర్ గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. స్విమ్స్(శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) డైరెక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ వెంగమ్మ శుక్రవారం ఉద్యోగ విరమణ చేశారు. డైరెక్టర్, వీసీగాకూడా కొనసాగుతున్న ఆమె స్థానంలో సదా భార్గవిని ఫుల్ అడిషనల్ చార్జ్...

జూలై నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు..

తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. జూలై 1న శని త్రయోదశి, జూలై 3న ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూజ, గురు పూర్ణిమ వేడుకలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. 13న సర్వ ఏకాదశి, 15న శని త్రయోదశి, 17న శ్రీవారి ఆణివార ఆస్థానం, 22న ఆండాళ్ తిరువాడిపురం...

తిరుమల స్వామి వారి సర్వదర్శనానికి 15 గంటలు..

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలోని 20 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వ దర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 69,879 మంది భక్తులు దర్శించుకోగా 29,519 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.భక్తులు సమర్పించుకున్న కానుకల...

ఈ ఏడాది తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు..

అధికమాసం సందర్భంగా ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు , అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 2020లో అధికమాసం వచ్చిన నేపథ్యంలో కొవిడ్‌ కారణంగా రెండు బ్రహ్మోత్సవాలను టీటీడీ ఏకాంతంగానే నిర్వహించింది. ఆ...

టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.దీంతో భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 70,160 మంది భక్తులు స్వామివారిని...

శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల..

తిరుమల : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకునే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టిటిడి షెడ్యూల్ విడుదల చేసింది. సేవా టికెట్లు లేదా దర్శన టికెట్ల విడుదల తేదీ ఆదివారం వచ్చినట్లయితే వాటిని మరుసటి రోజు విడుదల చేస్తారు. ప్రతినెలా 18 నుంచి 20వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల,...
- Advertisement -

Latest News

అరకొర గుడ్డలు.. ఆగమౌతున్నారు బిడ్డలు

నేటి మహిళల ఎక్స్ పోజింగ్ వల్లనేరాల శాతం పెరుగుతుందిమహాలక్ష్మిలా ఉండాల్సిన ఆడపిల్లకళ తప్పి కకలావికలం అవుతుంది చేయెత్తి దండం పెట్టాల్సిన ఆడపిల్లకుచెయ్యి పట్టి లాగే సంస్కృతీ మొదలైందిపరాయి...
- Advertisement -