Tuesday, May 21, 2024

Telangana

మహాజన్ సంపర్క్ యాత్రకు బీజేపీ సిద్ధం..

ఈ నెలలో తెలంగాణాలో ముగ్గురు అగ్రనేతల సభలు.. నల్లగొండ లేదా ఖమ్మంలో మోడీ సభ.. ఆదిలాబాద్ జిల్లాలో అమిత్ షా పర్యటన.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ పాగా వేయడమే లక్ష్యంగా కార్యాచరణను సిద్ధం చేస్తోంది. మోడీ 9 ఏండ్ల పాలనలో చేసిన అభివృద్ధిని వివరించేందుకు ‘మహాజన్ సంపర్క్ యాత్ర’లను ఎన్నికల శంఖారావ సభలుగా మార్చుకొనేందుకు ప్లాన్ చేసింది. ఈ...

మీరే నా బ‌లం : మంత్రి హరీష్ రావు

మీరే నా బలం.. మీరే నా బలగం. మీ కోసం ఇంకా కష్టపడుతా.. మరింత సేవ చేస్తా. మీ ఆశీస్సులు, దీవెనలు, మీరిచ్చే బలం ఉన్నంత కాలం మీకు సేవ చేస్తూనే ఉంటానని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాల...

బోనాలకు ముందే ఆర్థిక సహాయం..

ఆషాఢ బోనాల ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్లను కేటాయించిందని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. బోనాలకు ముందే ఆర్ధిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. బోనాల ఉత్సవాల నిర్వహణకు గాను ప్రైవేట్‌ దేవాలయాలకు ప్రభుత్వం ఈ నిధులను కేటాయించిందని తెలిపారు. ఆర్ధిక సహాయం కోసం...

తెలంగాణకు కేంద్రం ఏం చేసిందంటే ఇదిగో రుజువులు..

పీఎం ఆవాస్ కింద తెలంగాణకు 3 లక్షల 50 వేల ఇండ్లను కేటాయించాం జల్ జీవన్ కింద 54 లక్షల మందికి నల్లాల ద్వారా మంచి నీరందించాం 11 లక్షల 50 వేల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశాం పీఎం కౌశల్ వికాస్ యోజన కింద 2 లక్షల 96 వేల మందికి లబ్ది చేకూర్చాం పీఎం...

సిద్దిపేట మున్సిపాలిటీ మరుగుదొడ్లు స్కామ్ పై తెలంగాణ విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ లీడర్ బక్క జడ్సన్..

దోపిడీ..షేమ్ దోపిడీ…షీ టాయ్ లెట్స్ పై ఇదేం దోపిడీ…డబుల్ బెడ్ రూమ్స్ వాసులకి అవమానమా… సిగ్గుచేటు.. రాష్ట్ర స్థాయిలో వందల కోట్ల రూపాయల నష్టం జరుగుతుందా…బుధవారం రోజు తెలంగాణ విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ కు టీపీసీసీ కార్యదర్శి అయిత గిరిబాబుతో కలిసి. సిద్దిపేట మున్సిపాలిటీ మరుగుదొడ్లు స్కామ్ విచారణ చేయాలి అని ఫిర్యాదు చేశారు...

కేసీఆర్ ప్రభుత్వం సైధవుడి పాత్ర పోషిస్తోంది..

తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుంటే వాటిని తెలంగాణలో అమలు కాకుండా కేసీఆర్ ప్రభుత్వం సైంధవుడు పాత్ర పోషిస్తున్నదని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్...

రాజీవ్ గాంధీ క్విజ్ కాంపిటీషన్ కు స్పెషల్ కోఆర్డినేటర్ గా సజ్జు మహమ్మద్ నియామకం..

సంచలనాత్మక హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ యువ శక్తిని మేల్కొల్పే విధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతున్న రాజీవ్ గాంధీ క్విజ్ కాంపి టీషన్ కు హుజురాబాద్ నియోజక వర్గానికి క్విజ్ కాంపిటీషన్ స్పెషల్ కోఆర్డినేటర్గా సజ్జాద్ మొహమ్మద్ ను నియమించిన తెలంగాణ యూ త్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు...

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్షా ఫలితాల విడుదల..

84 శాతం మంది అభ్యర్థులు ఎంపిక.. 1,79,459 మంది పరీక్ష రాశారు.. 1,50,852 మంది క్వాలిఫై.. ప్రకటించిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు.. హైదరాబాద్, 30 మే (ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన పోలీసు నియామక పరీక్ష ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. 84 శాతం మంది...

ప్రజలకు సేవచేయాలనుకునే వారు బీజేపీలో చేరతారు..

ఆసక్తికర కామెంట్స్ చేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్.. ఈటలపై తప్పుడు ప్రచారం జరుగుతోంది.. పొంగులేటి, జూపల్లిని బీజేపీలోకి ఆహ్వానించాం.. తెలంగాణలో కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది.. పార్లమెంట్ వాస్తు సూపర్ గా ఉంది..గిట్టని వారే ఓపెనింగ్ కి రాలేదు : అర్వింద్.. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం బీజేపీనే అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తెలంగాణలో ఏ పార్టీకి...

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, నూతన సంస్థల ఏర్పాటుకు హైదరాబాద్ లో కొదవ లేదు..

: చేవెళ్ళ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డిచిత్రకారుడు 'హరి’ అద్భుత కళాఖండాలను సృష్టిస్తున్నాడు: డీజీపీ అంజనీ కుమార్నిరంతర కృషి, పట్టుదలతో ఏ స్థాయికైనా ఎదగవచ్చు: డాక్టర్ వకుళాభరణం హైదరాబాద్ లో నూతనంగా సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, స్టార్ట్అప్ ల ఏర్పాటుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని చేవెళ్ళ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి అన్నారు. ఆసియా...
- Advertisement -

Latest News

ప్ర‌భుత్వ స్కూల్ యూనిఫామ్ కుడితే రూ.50

సర్కార్ బడులంటే గింత చులకనా.! పేదోడికి విద్యనందించేందుకు సవాలక్ష షరత్ లు ఓ పోలిటీషియన్ అంగీ, ప్యాంట్ ఇస్త్రీ చేస్తే రూ.100లు బిల్లుల చెల్లింపుల్లో కమీషన్ టెస్కో ద్వారా క్లాత్ లు...
- Advertisement -