Tuesday, October 15, 2024
spot_img

Telangana

మసీద్‌ నిర్మాణ లెక్కలు ఎక్కడ..?

సెక్రటేరియట్‌లోని మసీద్‌ నిర్మాణానికి ఖర్చు ఎంత అయ్యింది..? టెండర్‌ ఎవరికీ ఇచ్చారు..? టెండర్లో ఎవరెవరు పాల్గొన్నారు? తదితర అంశాలపై క్లారిటీ ఇవ్వని అధికారులు.. బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి హస్తం ఉందనే ఊహాగానాలు..? గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా, నూతన హంగులతో తెలంగాణ సచివాలయాన్ని నిర్మించింది. అయితే సచివాలయం నిర్మిస్తున్న సమయంలో అక్కడున్న మసీద్‌ ను కూల్చివేసి, కొత్త సెక్రటేరియట్‌...

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ పోలీసు అధికారి, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ పోలీసు అధికారి, BRS నాయకుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ దేశ భద్రత కు సంబంధించిన విషయమని అన్నారు. అలాంటి తప్పు ఎవరు చేసినా తప్పే అన్నారు. స్వార్థ ఇతర ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్...

హైదరాబాద్ లో ఈదురు గాలులో కూడిన వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్, హయత్ నగర్, నాగోల్, బీఎన్ రెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్టు లో ఈదురు గాలులలో కూడీన వర్షం కురిసిoది. ఉప్పల్, అబిడ్స్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం. ఘట్కేసర్ వరకు వర్షం ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది.. పలుచోట్ల ఫ్లెక్సీ లు...

కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది..

TPCC senior ఉపాధ్యక్షుడు మలు రవి నేతృత్వంలోని బృందం ఈసీ కి ఫిర్యాదు చేసింది కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ లో నిర్వహించిన ప్రచారంలో కేటీఆర్ అభ్యంతరకర విమర్శలు చేశారని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్...

బొమ్మ మహేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ , ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ గౌడ్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఘనంగా జరిగాయి. మహేష్ గౌడ్ ను తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ శాలువా కప్పి , పుష్పగుచ్చము అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ మహేష్ గౌడ్ క్రమశిక్షణ...

బరితెగిస్తున్న యువత..!

నాగోల్‌లో ఈరోజు తెల్లవారుజామున ఒక యువతి, యువకుడు మద్యం సేవించి, సిగరెట్ తాగుతూ న అడిగిన వారితో గొడవ పెట్టుకున్నారు నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతుల్ల గూడ సమీపంలో ఉదయం ఆరు గంటలకి బీర్లు తాగుతూ యువతీ యువకుడు హల్చల్….. వాకింగ్ కి వెళ్తున్న వారు నిలదీయడంతో వారితో వాగ్వాదానికి దిగి బూతులు తిట్టారు చేతిలో...

ప్ర‌భుత్వ స్కూల్ యూనిఫామ్ కుడితే రూ.50

సర్కార్ బడులంటే గింత చులకనా.! పేదోడికి విద్యనందించేందుకు సవాలక్ష షరత్ లు ఓ పోలిటీషియన్ అంగీ, ప్యాంట్ ఇస్త్రీ చేస్తే రూ.100లు బిల్లుల చెల్లింపుల్లో కమీషన్ టెస్కో ద్వారా క్లాత్ లు సప్లై చేస్తున్న సర్వశిక్ష అభియాన్ క్లాత్ మినహా మిగతా ఖర్చు అంతా కాంట్రాక్టర్ దే ఒక డ్రైస్సు కుట్టేందుకు టైలర్ కు పట్టేది కనీసం 3-4గంటలు రోజులో కేవలం రెండు నుంచి...

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో 5 నెలల శిశువు పై ఓ పెంపుడు కుక్క దాడి చేసిన సంఘటన అందరి హృదయాలను కలిసివేసింది . విక్షణంగా దాడి చేయడంతో బాలుడు మృతి చెందాడు....
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -