Saturday, May 18, 2024

telangana government

కార్మికులు కాదు..ప్రభుత్వ ఉద్యోగులు

ఆర్టీసీ బిల్లు విలీనంపై వీడిన సస్పెన్స్‌ బిల్లుకు గవర్నర్‌ ఆమోదముద్ర నెల రోజుల తర్వాత ఆమోదం తమిళి సై కు ఉద్యోగుల కృతజ్ఞతలుహైదరాబాద్‌ : టీఎస్‌ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ సందర్భంగా ఆర్టీసీ...

మహిళల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించండి ఖమ్మం, జిల్లా కలెక్టర్‌ వి పి గౌతంఖమ్మం : మహిళల ఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, మహిళలు ఆరోగ్యంగా ఉండాలని, వారికి ప్రత్యేకంగా పలు వ్యాధులుపై అవగాహన కల్పించడంతో పాటు చికిత్సలు నిర్వహించేందుకు ప్రత్యేక ఆరోగ్య మహిళాకేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అన్నారు....

రేపటి నుండి జి-20 శిఖరాగ్ర సదస్సు

ముస్తాబైన దేశ రాజధాని హస్తిన పలు దేశాల నేతల రాకతో హడావిడి భారీగా బందోబస్తు కల్పించిన ప్రభుత్వం న్యూఢిల్లీ : రెండ్రోజుల పాటు జరిగే జి-20 శిఖరాగ్ర సమావేశాలకు భారతదేశం తొలిసారి ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇందుకోసం దేశ రాజదాని హస్తిన ముస్తాబయ్యింది. శనివారం నుండి రెండు రోజుల పాటు జరిగే సమావేశం కోసం దేశ రాజధాని ఢిల్లీ సర్వాంగసుందరంగా...

కాంగ్రెస్‌ ఉప్పెనలో బీ.ఆర్.ఎస్. కొట్టుకుపోతుంది..

ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్‌కు కలసి వస్తుంది.. ఇచ్చిన హావిూలను నిలబెట్టుకోలేని బీ.ఆర్.ఎస్. కేసీఆర్ అహంకార పూరిత పాలనకు చరమగీతం.. నేనూ, నాభార్యా ఇద్దరం పోటీ చేస్తున్నాం.. 50 వేల మెజార్టీ తగ్గితే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. విూడియా సమావేశంలో నల్లగొండ ఎంపి ఉత్తమ్‌.. హైదరాబాద్‌ :వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఉప్పెనలో బీఆర్‌ఎస్‌ కొట్టుకుపోవడం ఖాయమని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపి ఉత్తమ్‌...

బీజేపీితోనే సాధ్యం…

కెేసీఆర్‌ ఇంటికి పోవడం ఖాయం కేసీఆర్‌కు పేదలు ఉన్నారనే ఆలోచన లేదు కేసీఆర్‌కు దావత్‌ల మీద, లిక్కర్‌ల మీద ప్రేమ వున్నది 27 అమిత్‌ షా సభను విజయవంతం చేయండి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ అన్నారు. ఈనెల 27న కేంద్ర హోం శాఖ...

కెసిఆర్ పాలనలో దివ్యాంగులకు స్వర్ణ యుగం..

కొనియాడిన ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డిరాష్ట్రం ప్రభుత్వం దివ్యాంగులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. దివ్యాంగులకు తెలంగాణ స్వర్ణ యుగంగా మారిందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అభివర్ణించారు. దివ్యాంగులకు 3016 రూపాయల నుంచి 4116 రూపాయలకు పెంచిన సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగులకు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పెంచిన 4016...

ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడిరచిన బీజేపీ నాయకులుదేవరకొండ పట్టణం : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు దేవరకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సంద ర్భంగా పోలీసులకు భారతీయ జన తా పార్టీ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది టిఆర్‌ఎస్‌ ప్రభు త్వం...

టికెట్ల పంపకాల మీద ఉన్న శ్రద్ధ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో లేదు..

ఎబివిపి రాష్ట్ర కార్య సమితి సభ్యులు కుంట హర్షవర్ధన్..హైదరాబాద్ హనుమకొండ పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యసమితి సభ్యులు కుంట హర్షవర్ధన్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి టికెట్ల పంపకాల మీద ఉన్న శ్రద్ధ విద్యారంగ సమస్య పరిష్కరించడానికి సమయం దొరకడం లేదని...

మైనంపల్లిపై వేటు పడనుందా…?

మంత్రి హరీష్‌ రావుపై చేసిన ఘాటు వ్యాఖ్యలనుబీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దలు సీరియస్‌గా తీసుకుంటారా.. ? మైనంపల్లి బీఆర్‌ఎస్‌ పార్టీలోనే కొనసాగుతారా.. ? లేక కొడుకు భవిషత్తు కోసం కాంగ్రేస్‌ తలుపు తడతారా ? హరీష్‌రావుపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా సమర్ధించుకుంటారు.. ? మల్కాజిగిరి నియోజకవర్గం నుంచిపోటీ చేసి మైనంపల్లి గెలిచిన పార్టీలోనూ కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలోను ఆయనకు ప్రాధాన్యత ఉంటుందా...

ఎత్తుకు పైఎత్తు వేయడంలోఈ అక్రమ నిర్మాణదారులు దిట్ట

నిర్మాణ అనుమతులు ఒకటి నిర్మించేది మరొకటి డొమెస్టిక్‌ అనుమతులు, కమర్షియల్‌ భవనాలు ప్రభుత్వాన్ని మోసం చేయడంలో ఈ అక్రమ నిర్మాణదారులు డిగ్రీ పట్టా పొందారు అంటున్న సామాజిక ఉద్యమకారుడు వేముల కొండల్‌ గౌడ్‌..ఎల్బీనగర్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ నిర్మాణాలకు తావు లేకుండా ఎంతో ప్రతిష్టాత్మక తీసుకువచ్చిన చట్టం టి.ఎస్‌.బి.పాస్‌… జి.హెచ్‌. ఎం.సి.ఎల్బీనగర్‌ జోన్‌ సరూర్‌ నగర్‌...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -