Sunday, May 5, 2024

TDP

బీ.ఆర్.ఎస్. పార్టీ ఒక్కటే రాజకీయ పార్టీ కాదు..

బీఆర్ఎస్ పార్టీకి 11 ఎకరాల భూమిని గజం రూ.7,500 ధరకు కేటాయించారు తెలుగుదేశం పార్టీకీ 11 ఎకరాల స్థలం గజం రూ.7,500 ధరకు కేటాయించండి. మాతో పాటు అన్నీ పార్టీలకు ఇదే విధంగా కేటాయించండి.. ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసిన టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్.. హైదరాబాద్ : హైదరాబాద్ లోని కోకాపేటలో ఇన్స్టిట్యూట్ ఫర్ ఎక్స్ టెన్స్ హ్యూమన్...

దశాబ్ది ఉత్సవాలు అంటూ.. రైతులకు బేడీలు వేయడం ఈ ప్రభుత్వానికే చెల్లింది

టీటీడిపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన హైదరాబాద్ : మార్కెట్ యార్డులలో రైతులు తరలించిన పంటలను రక్షించలేని పరిస్థితి నేడు రాష్ట్రంలో నేలకొన్నదని టీటీడిపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన ఆరోపించారు. .. దశాబ్ది ఉత్సవాలు అంటూ రైతులకు బేడీలు వేయడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.గురువారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ...

అస్వస్థతకు గురైన మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌..

పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది : డాక్టర్స్..ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ, పంచాయతీరాజ్‌ చాంబర్స్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు వైబీ రాజేంద్రప్రసాద్‌ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో విజయవాడలోని రమేశ్‌ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయనకు అక్కడ చికిత్స పొందుతున్నారు. రాజేంద్రప్రసాద్‌ను టీటీడీ అధినేత చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు....

పరిగి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ టీడీపీ

అధికార పార్టీలో తారాస్థాయికి చేరిన లీడర్ల వర్గపోరు బీజేపీలో అందరు లీడర్లే.. పోటీపై సందిగ్దత వన్‌ మెన్‌ షోగా కాంగ్రెస్‌ పోటీ చేసే అభ్యర్థుల కార్యక్రమాలు వరుస కార్యక్రమాలతో దూసుకుపోతున్న డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌ రెడ్డి వ్యతిరేకులను ఏకంచేసే పనిలో ఎమ్మెల్యే సమర్ధుడికి పట్టం కట్టే యోచనలో నియోజకవర్గ ప్రజలు హైదరాబాద్‌ : పరిగి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ టీడీపీ గా పోటీ...

ప్రజా సమస్యలను గాలికి వదిలేసి…

మౌలిక వసతులు దారుణంగా ఉన్నాయని విమర్శ గ్రామాల్లో తాగడానికి మంచినీళ్లు కూడా లేవని దేవినేని ఆవేదన అమరావతి : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గ్రామాల్లో తాగడానికి మంచినీళ్లు కూడా లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక వసతులు, పారిశుద్ధ్యం దారుణంగా ఉన్నాయని...

తెలంగాణలో నిలదొక్కుకుంటాం…

పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తెస్తాం.. టీడీపీ పునాదితోనే తెలంగాణ పురగమిస్తోంది టీడీపీతోనే తెలుగువారి ప్రభ వెలగింది ఐటి అభివృద్దికి చేసిన కృషి ఫలిస్తోంది ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో పార్టీ శ్రేణులతో చంద్రబాబు బాబును ఘనంగా సత్కరించిన కాసాని జ్ఞానేశ్వర్‌ హైదరాబాద్‌, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తాయని, ఏదో ఒకరోజు తప్పకుండా తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆపార్టీ...

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చరిత్ర..

తెలంగాణకు అనుకూలంగా టిడిపి లేఖ కీలకం… ప్రతి ఇంటికి ఉద్యోగం, కడుపు నిండా అన్నం.. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కోసమే నాడు బలిదానాలు. స్వరాష్ట్రం సిద్దించినా కలలు గన్న సమ సమాజం రాలేదు. ఇష్టారాజ్యంగా ఖర్చు చేసి తయానికి నెల జీతాలు ఇవ్వలేని దుస్థితి.. ఖజానా ఖాళీ చేసిన నియంతృత్వ పాలనకు ప్రజలు ముగింపు పలకాలి . తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు...

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చరిత్ర

తెలంగాణకు అనుకూలంగా టిడిపి లేఖ కీలకం… ప్రతి ఇంటికి ఉద్యోగం, కడుపు నిండా అన్నం.. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కోసమే నాడు బలిదానాలు. స్వరాష్ట్రం సిద్దించినా కలలు గన్న సమ సమాజం రాలేదు. ఇష్టారాజ్యంగా ఖర్చు చేసి తయానికి నెల జీతాలు ఇవ్వలేని దుస్థితి.. ఖజానా ఖాళీ చేసిన నియంతృత్వ పాలనకు ప్రజలు ముగింపు పలకాలి . తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు...

అఖిలప్రియకు బెయిల్..

కర్నూలు జిల్లాలో టీడీపీ వర్గీయుల మధ్య జరిగిన దాడి కేసుల్లో అరెస్టయిన మాజీ మంత్రి అఖిలప్రియకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈనెల 17న కర్నూలు జిల్లా నంద్యాలలో నారా లోకేశ్‌ నిర్వహిస్తున్న పాదయాత్ర సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో ఇరువర్గాలు ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లలో స్థానిక టీడీపీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, మాజీ...

పేదరిక నిర్మూలనే టిడిపి లక్ష్యం

ఎన్టీఆర్ ఆశయ సాధనకు అహర్నిశలు కృషి చేస్తాం-తెలంగాణ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారింది టిడిపికి పట్టం కడితే పేదరికాన్ని నిర్మూలిస్తాం వికారాబాద్ జిల్లా పరిగి తెలుగువారి ఆత్మగౌరవ సభలో టిడిపి రాష్ట్ర నాయకులు కాసాని వీరేష్ ముదిరాజ్ వికారాబాద్ : పేదరిక నిర్మూలనే తెలుగుదేశం పార్టీ ఏకైక లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర నాయకులు కాసాని వీరేష్ ముదిరాజ్ అన్నారు....
- Advertisement -

Latest News

రవిప్రకాష్‌.. తగ్గేనా.. నెగ్గేనా..!

స్వీయ అగ్నిపరీక్షతో బరిలోకి రవిప్రకాష్! ఎన్నికల సర్వే అంచనాలతో నేరుగా రంగంలోకి…! ఇది మా సర్వే అంటూ ఆత్మ విశ్వాసంతో ప్రకటన! తలక్రిందులైతే తిప్పలే! సంచలనం సృష్టిస్తున్న ఆర్‌పి సర్వే! తెలంగాణాలో జాతీయ...
- Advertisement -